ఉత్తరాషాఢ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, , → , (5), ( → ( using AWB
పంక్తి 1:
== ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ==
ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.
 
నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము.
పంక్తి 8:
|-
 
| ఉత్తరాషాఢ || రవి || మానవ || పురుష || ముంగిస || పనస || అంత్య || || విశ్వేదేవతలు || 1, పాదం ధనసు, 2, 3, 4పాదాలు మకరం
|}
{{నక్షత్రములు}}
పంక్తి 37:
 
=== ఉత్తరాషాఢ నక్షత్రము నవాంశ ===
* 1వ పాదము - ధనస్సు రాశి (ధనుర్రాశి) .
* 2వ పాదము - మకర రాశి.
* 3వ పాదము - కుంభ రాశి.
పంక్తి 45:
<gallery>
దస్త్రం:Artocarpus heterophyllus fruits at tree.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు చెట్టు - పనస చెట్టు
దస్త్రం:Dwarf mongoose Korkeasaari zoo.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు జంతువు - ముంగిస (మగది) .
దస్త్రం:RajaRaviVarma MaharanaPratap.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు జాతి - మగ
దస్త్రం:Circaetus gallicus 01.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు పిట్ట - గరుడుఁడు.
దస్త్రం:Suryadeva.jpg|ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి - రవి.
దస్త్రం:Example.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు [వీరు మొత్తము పది మంది అన్నఁదమ్ముళ్ళు వారు ఎవ్వఱెవ్వరంటే - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ మఱియు మాద్రవ].
దస్త్రం:Bhairon Singh Shekhawat.jpg|ఉత్తరాషాఢ నక్షత్రపు గణము మానవగణము.
</gallery>
 
=== తక్కిన ఒనరులు ===
 
 
{{హిందూ మతం జ్యోతిషశాస్త్రం}}
{{తెలుగు పంచాంగం}}
 
[[వర్గం:నక్షత్రాలు]]