ఏప్రిల్ 24: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (2), లో → లో (3) using AWB
పంక్తి 1:
'''ఏప్రిల్ 24''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 114వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 115వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 251 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=April|show_year=true|float=right}}
పంక్తి 6:
* [[1704]] : మొదటి వార్తాపత్రిక [[అమెరికా]] లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడినది.
* [[1993]]: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మ గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు.
* [[1967]] : వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌక లోనౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
* [[1970]] : [[చైనా]] పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1
* [[2005]] : [[దక్షిణ కొరియా]] లో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ.
 
==జననాలు==
పంక్తి 17:
* [[1941]]: [[షరాఫ్ తులసీ రామాచారి ]], పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.
* [[1956]]: [[తీజన్‌ బాయి]], ప్రముఖ ఫోక్ సింగర్
* [[1969]]: [[శంకరమంచి రామకృష్ణ శాస్త్రి]], సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.
* [[1973]]: [[సచిన్ టెండుల్కర్]], భారత [[క్రికెట్]] ఆటగాడు.
 
పంక్తి 28:
==పండుగలు మరియు జాతీయ దినాలు==
 
*[[]] - [[]]
 
==బయటి లింకులు==
పంక్తి 41:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:ఏప్రిల్]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24" నుండి వెలికితీశారు