"ఖుషి" కూర్పుల మధ్య తేడాలు

(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ూ కి → ూకు (3), లో → లో (10), కి → కి (6), గా → గా (2), తో → తో (6), using AWB)
==చెప్పుడు కబుర్లు==
[[ఫైలు:jaanapadam.jpg|right|thumb|100px|"గజ్జ ఘల్లు మన్నాది రో" పాటలో జానపద ఆహార్యంలో]]
తెలుగులో చిత్రానికి దర్శకత్వం పవన్ కళ్యాణ్ అని, పేరుకు మాత్రం ఎస్. జే. సూర్య అనీ వినికిడి. పవన్ పూర్వపు చిత్రాలలో నటనతో పోలిస్తే ఈ చిత్రంలో తను చాలా స్వతంత్ర్యంగా పరిపక్వతతో నటించటం గమనిస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.{{fact}}
 
==కొసమెరుపు==
విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు [[చెప్పాలని ఉంది]]. మొదట [[అమీషా పటేల్]]ను నాయికగా అనుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960606" నుండి వెలికితీశారు