గౌతమ్ మీనన్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో (2), → (29) using AWB
పంక్తి 1:
[[గౌతమ్ వాసుదేవ్ మీనన్]] ప్రముఖ తమిల ఇండస్ట్రీ దర్శకుడు. ఇతను తెలుగులో [[వెంకటేష్]] తో ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఘర్షణ, [[నాగచైతన్య]] తో ఒక ప్రేమ కథా చిత్రం [[ఏ మాయ చేశావే]] చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమాను అటు [[తమిళ్]] లో [[సింబు]], [[త్రిష]] జంటగా '''విన్నైతాండి వరువాయ''' పేరుతో, ఇటు తెలుగులో '''[[ఏ మాయ చేశావే]]''' పేరుతో ఏకకాలంలో తీయడం విశేషం.
 
==గౌతమ్ మీనన్ తీసిన సినిమాల జాబితా==
సంవత్సరము పేరు భాష వివరణ
* 2001 : మిన్నలే (తమిలము) : ఈ సినిమా తెలుగులోకి [[చెలి]] పేరుతో అనువదించబడింది.
* 2003 : కాక్క కాక్క (తమిలము ) : ఈ సినిమా తెలుగులో [[ఘర్షణ]] పేరుతో రీమేక్ చెయ్యబడింది.
* 2004 : ఘర్షణ తెలుగు --
* 2006 : వెట్టైయాడు విల్లైయాడు (తమిలం) : ఈ సినిమా "[[రాఘవన్]]" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
* 2007 : పచైకిలి ముతుచారం (తమిలం) : ఈ సినిమా "[[ద్రోహి]]" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
* 2008 : వారణం అయిరాం ( తమిలం) ఈ సినిమా "[[సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్]]" పేరుతో తెలుగు లోకి అనువదిన్చబడింది.
* 2010 : విన్నైతాండి వరువాయ ( తమిలం ) --
* 2010 : [[ఏ మాయ చేశావే]] తెలుగు --
* 2011 : నదూషిని నాయంగల్ ( తమిలం) ఈ సినిమా "ఎర్ర గులాబీలు" పేరుతో తెలుగులోకి అనువదించబడింది.
* 2012 ఏక్ దీవానా థా హింది
* 2012 నీథానె ఎన్ పొన్ వసంతమ్ తమిలం
* 2012 నిత్య తెలుగు
 
{{నంది పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/గౌతమ్_మీనన్" నుండి వెలికితీశారు