చైత్రమాసము: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో , → , , → , using AWB
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''చైత్ర మాసము''' [[తెలుగు సంవత్సరం]]లో మొదటి [[తెలుగు నెల|నెల]]. పౌర్ణమి రోజున [[చిత్త నక్షత్రము]] (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తోనక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల '''చైత్రము'''. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా [[మార్చి]]-[[ఏప్రిల్]] నెలల్లో వస్తుంది. ఈ నెలతో [[వసంత ఋతువు]] ప్రారంభం కావడం వల్ల చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. [[చలికాలం]] ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
 
==విశేషాలు==
* [[చైత్ర శుద్ధ పాడ్యమి]] నుంచి నవమి వరకు తొమ్మిది రాత్రులు వసంత [[నవరాత్రాలు]]గా జరుపుకుంటారు.
* [[మధురకవి]] [[ఆళ్వారు]] తిరుక్కోలూరు అనే దివ్యదేశంలో చైత్రమాసంలో చిత్రా నక్షత్రములో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు.
* క్రీ.శ. [[1897]] : [[హేవిలంబి]] సంవత్సరంలో [[తిరుపతి వేంకట కవులు]] గుంటూరు లోగుంటూరులో అవధానము జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=67|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/79|accessdate=27 June 2016}}</ref>
 
==చైత్రము పండుగలు==
పంక్తి 38:
|-
|[[చైత్ర శుద్ధ అష్ఠమి]]
|[[భవానీ అష్ఠమి]], <br>[[అశోకాష్టమి ]]
|-
|[[చైత్ర శుద్ధ నవమి]]
పంక్తి 63:
|-
|[[చైత్ర బహుళ పాడ్యమి]]
|[[పాతాళవ్రతం ]]
|-
|[[చైత్ర బహుళ విదియ]]
పంక్తి 113:
{{తెలుగు నెలలు}}
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:చైత్రమాసము]]
"https://te.wikipedia.org/wiki/చైత్రమాసము" నుండి వెలికితీశారు