జూన్ 21: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా , → , , → , using AWB
పంక్తి 1:
'''జూన్ 21''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 172వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 173వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 193 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=June|show_year=true|float=right}}
పంక్తి 5:
== సంఘటనలు ==
* సంవత్సరంలో అత్యధిక పగటి సమయముండే రోజు.
* [[1788]]: [[న్యూ హేంప్ షైర్]] 9వ [[అమెరికన్ రాష్ట్రం]] గా [[అమెరికా]] (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
 
* [[1788]]: [[న్యూ హేంప్ షైర్]] 9వ [[అమెరికన్ రాష్ట్రం]] గా [[అమెరికా]] (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
* [[1862]]: మొదటిసారిగా ఒక భారతీయుడు (జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్) 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
* [[1948]]: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ పదవీ విరమణ..
* [[1990]]: [[ఇరాన్]] లో సంభవించిన భారీ [[భూకంపం]]లో 40వేల మంది మృతిచెందారు.
* [[1991]]: [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]]గా [[పి.వి.నరసింహారావు]] నియమితుడైనాడు.
* [[2002]]: [[ఐరోపా]] ఖండము [[పోలియో]] నుండి విముక్తి పొందినది అని [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] ప్రకటించినది.
Line 17 ⟶ 16:
== జననాలు ==
[[File:Benazir Bhutto.jpg|thumb|బెనజీర్ భుట్టో]]
* [[1953]]: [[బెనజీర్ భుట్టో]], [[పాకిస్తాన్]] మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
 
== మరణాలు ==
* [[1940]]: [[కె.బి.హెడ్గేవార్|డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్]], [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] స్థాపకుడు. (జ.1889)
* [[1992]]: [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]], జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (జ.1912)
* [[2011]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
* [[2016]]: [[గూడ అంజయ్య]], జానపదగేయాల రచయిత. (జ.1955)
"https://te.wikipedia.org/wiki/జూన్_21" నుండి వెలికితీశారు