జూలై 29: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (4), గా → గా , స్వాతంత్ర → స్వాతంత్ర్య, using AWB
పంక్తి 1:
'''జూలై 29''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 210వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 211వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 155 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=July|show_year=true|float=right}}
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1957]]: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటైంది.
* [[1976]]: [[వరంగల్లు]] లో [[కాకతీయ విశ్వవిద్యాలయము]] ను నెలకొల్పారు.
* [[2015]]: ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన [[యాకుబ్ మెమన్]] ను నాగపూరు జైలులో ఉరి తీశారు.
 
== జననాలు ==
[[File:Benito Mussolini 1917.jpg|thumb|Benito Mussolini 1917]]
* [[1883]]: [[ముస్సోలినీ]], [[ఇటలీ]] కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.1945)
* [[1904]]: [[జె.ఆర్‌.డి.టాటా]], ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు (మ.1993).
* [[1931]]: [[సింగిరెడ్డి నారాయణరెడ్డి]], గేయరచయిత, సాహితీవేత్త, [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ పురస్కార]] గ్రహీత.
* [[1975]]: [[కృష్ణుడు (నటుడు)]], తెలుగు సినీ నటుడు.
* [[1975]]: [[లంక డిసిల్వా]], [[శ్రీలంక]] కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
 
== మరణాలు ==
* [[1891]]: [[ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌]], బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు. (జ.1820)
* [[1931]]: [[బిడారం కృష్ణప్ప]], ప్రముఖ తాళబ్రహ్మ, గాన విశారద. (జ.1866)
* [[1996]]: [[అరుణా అసఫ్ ఆలీ]], భారత స్వాతంత్రోద్యమస్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909)
* [[2012]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు (జ.1929)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
* [[:en:International Tiger Day|అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం]] గా 2010 లో ప్రకటించారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_29" నుండి వెలికితీశారు