తబలా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 49.206.82.86 (చర్చ) చేసిన మార్పులను Katyare యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ... |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు లో → లలో , లో → లో (4), కు → కు , → (3) using AWB |
||
పంక్తి 7:
|related= [[Pakhavaj]], [[Mridangam]], [[Khol]] }}
'''తబలా''' లేదా '''తబ్లా''' (ఆంగ్లం :The '''tabla''') ([[హిందీ]]: तबला, তবলা, [[ఉర్దూ]]: '''تبلہ''' ''తబ్లా'') భారత శాస్త్రీయ సంగీతానికి చెందిన ఒక [[వాయిద్యము]]. ఈ వాయిద్యము [[భారత ఉపఖండం]]లో ప్రఖ్యాతి గాంచినది. ప్రత్యేకంగా [[హిందుస్థానీ సంగీతం]] లో ప్రత్యేక స్థానం కలిగివున్నది. వీటిని రెండు [[చేయి|చేతులతో]] వాయిస్తారు.
తబలా ఆవిష్కరణ
Bhaje గుహలలో శిల్పాలు దొరకలేదు స్థిరంగా రుజువు, ఇది ఆ తబలా ఒక భారతీయ ఆవిష్కరణ అని పేర్కొంది చేయవచ్చు. అన్ని భారతదేశం పైగా దేవాలయాలు న తబలా అనేక ఇతర చెక్కడం ఉన్నాయి. ఉదాహరణకు కర్నాటకలో హొయసల
== వ్యుత్పత్తి ==
[[దస్త్రం:Tabla y duggi6.JPG|thumb|హిందుస్థానీ సంగీతము, తబలా]]
పంక్తి 14:
[[దస్త్రం:Stone carvings at Bhaje caves.jpg|thumbnail|200 BC carvings from at [[Bhaje caves]], Maharashtra, India showing a woman playing Tabla and another dancer performing.]]
== నిర్మాణం ==
ఈ వాయిద్యం చేతితో వాయించే ఒక జత డ్రమ్ములు కలిగివుంటుంది. ఈ డ్రమ్ములు చెక్క ([[కలప]]) చే తయారు చేయబడి, పైభాగం గొర్రె [[తోలు]]తో తయారు చేయబడి వుంటుంది. ఈ రెండు డ్రమ్ములు వేరు వేరు సైజులలో వుంటాయి.
[[File:Tabala in harikata.JPG|thumb|left|హరికథలో తబలా వాయిస్తున్న కళాకారుడు. మొగరాల గ్రామం]]
== తబలా పదజాలము ==
* '''ఉస్తాద్''' - తబలా వాయించుటలో ఒక "ఘరానా" లేదా "పాఠశాల"
* '''ఘరానా''' - తబలా ఘరానాలు ఆరు గలవు 1. పంజాబ్ ఘరానా. 2. ఢిల్లీ ఘరానా. 3. బనారస్ ఘరానా. 4. అజ్రారా ఘరానా. 5. లక్నో ఘరారా. మరియు 6. ఫరూఖాబాద్ ఘరానా.
* '''స్యాహీ''' - తబలాపై నుండే నలుపు రంగు వృత్తాకారపు మచ్చ. దీనికి "గాబ్" అని కూడా అంటారు. ఇది తబలా యొక్క శీర్ష భాగము. కొన్ని సార్లు దీనిని "ష్యానీ" అని కూడా పలుకుతారు.
పంక్తి 31:
* '''బయాన్'''- The left metal drum providing the bass notes in tabla.
* '''దయాన్''' - The right wooden drum providing the treble notes in tabla.
* ''లయ్'' "లయ" - tempo.
* '''తాల్''' - meter. Example: Dadra Tala, Ada Chautal, Teental, and the most common, keherwa.
|