తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , కలదు. → ఉంది. (2), మొదలగు → మొదలైన, → using AWB
పంక్తి 24:
 
{{ఇతరప్రాంతాలు}}
'''తాడేపల్లి''' [[గుంటూరు జిల్లా]]లో, [[కృష్ణా నది]] వొడ్డున ఉన్న ఒక పట్టణం మరియు అదె పేరు గల మండలానికి కేంద్రం.<ref name=population /> ఈ పట్టణం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతము]]లొ ఉంది మరియు కొద్ది భాగం [[ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరం]] లొలో కూడా భాగం.<ref name="apcrda">{{cite web|title=Declaration of A.P. Capital City Area–Revised orders|url=http://www.crda.ap.gov.in/APCRDADOCS/GOSACTSRULES/CRDA/01~14142015MAUD_MS141.PDF|website=Andhra Nation|publisher=Municipal Administration and Urban Development Department|accessdate=21 February 2016|format=PDF|date=22 September 2015}}</ref> పిన్ కోడ్ నం. 522 501., యస్.ట్.డీ కోడ్=08645.
 
== భౌగోళికం ==
[[విజయవాడ]] నగరానికి సమీపాన 3 కి.మీ.దూరంలో కృష్ణకు అవతలి (కుడి) గట్టున ఉన్న ఈ గ్రామంలో కృష్ణా కెనాల్ జంక్షను పేరుతో రైల్వే జంక్షను కలదుఉంది. విజయవాడ నుండి గుంటూరు, [[చెన్నై]] వైపు వెళ్ళే రైలు మార్గాలు చీలేదిక్కడే.
 
== ప్రభుత్వం మరియు రాజకీయం ==
పంక్తి 33:
'''పౌర పరిపాలననూ'''
 
తాడేపల్లి [[పురపాలక సంఘము]] 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న ''మూడవ గ్రేడ'' పురపాలక సంఘము.<ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://www.dtcp.ap.gov.in/webdtcp/pdf/List%20of%20ULBs.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=23 June 2016|format=PDF}}</ref> [[ఉండవల్లి]] గ్రామము, తాడేపల్లి [[పురపాలక సంఘము]]కి ఔట్ గ్రొత్. ఈ రెండు [[విజయవాడ]] అర్బన్ ఎగ్లొమరెషన్ లొకి వస్తాయి. <ref>{{cite web|title=Name of Urban Agglomeration and its State constituent Units-2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/AP/Chapter_I.pdf|website=Census of India|accessdate=21 September 2015|page=23 |format=PDF}}</ref>
 
==పట్ట్లణంలొని దర్శనీయప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాదలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,ఆగషృతు-12 నుండి మొదలగుమొదలైన కృష్ణానది పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
 
==విద్యా==
కె.సి.వర్క్స్ ఉన్నత పాఠశాల, కృష్ణనగర్.
 
 
===ఆరోగ్యం===
ఈ కేంద్రం తాడేపల్లిలో ప్రధాన రహదారికి ఆనుకొని, మార్కెట్ కూడలిలో ఉన్నదిఉంది.
 
==ఆర్థిక వ్యవస్థ==
Line 61 ⟶ 60:
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-13; 5వపేజీ.
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు