ఆనంద భైరవి (1984 తెలుగు సినిమా): కూర్పుల మధ్య తేడాలు

{{వేదిక|తెలుగు సినిమా}}
పంక్తి 27:
'''ఆనంద భైరవి''' 1984 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ చిత్రం హాస్య బ్రహ్మ [[జంధ్యాల]] దర్శకత్వంలో రూపొందించబడింది. ఈ చిత్రంలో [[గిరీష్ కర్నాడ్]], [[సుత్తివేలు]], మాళవిక, రాజేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి [[రమేష్ నాయుడు]] సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి గానూ, జంధ్యాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకునిగా బంగారు నందిని అందుకున్నాడు. ఈ చిత్రం 1984 లో అన్నో ప్రశంసలు అందుకున్నది.
==కథా - కథనం==
ఈ చిత్రము "[[కూచిపూడి]]" నృత్యము గూర్చి అవగాహన కల్పిస్తుంది. ఇందులో ఒక అబ్బాయి కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటూ దాన్ని ఇబ్బందిగా భావిస్తుంటాడు. మరో వైపు అతని గురువు కూచిపూడి నృత్యాన్ని వారసత్వంగా ముందుకు తీసుకెళ్లడానికి తన శక్తిమేరకు కృషి చేస్తుంటాడు. చాలా రోజులు వెతికిన అనంతరం, ఒక అమ్మాయిని చేరదీసి [[కూచిపూడి]] విద్యను నేర్పి ఆయన కోరికను నెరవేర్చుకుంటారు. ఆ కాలములో ఆడవారు నృత్యము చేయరాదు, కనుక అయన కులము నుండి మరియు ప్రార్ధనా మందిరముల నుండి బహిష్కరింపబడుతారు.
ఈ చిత్రము "[[కూచిపూడి]]" నృత్యము గూర్చి అవగాహన కల్పిస్తుంది.
 
This is a movie which gives you an idea about the origin of kuchipudi dance. It is about the people who considered a boy performing "kuchipudi" dance an embarrassment and about a man who is fighting tooth and nail to pass on the heritage of "kuchipudi".
చాలా రోజులు వెతికిన అనంతరం, ఒక అమ్మాయిని చేరదీసి [[కూచిపూడి]] విద్యను నేర్పి ఆయన కోరికను నెరవేర్చుకుంటారు. ఆ కాలములో ఆడవారు నృత్యము చేయరాదు, కనుక అయన కులము నుండి మరియు ప్రార్ధనా మందిరముల నుండి బహిష్కరింపబడుతారు.
==పాటలు - గాయకులు==
*"బ్రహ్మాంజలి" - ఎస్.పి.[[బాలు]]