దితి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మ0ద → మంద, కు → కు (3), గా → గా , తో → తో , → (3) using AWB
పంక్తి 7:
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే [[ఆదిత్యులు]]. నామములు వరుసగా [[ఇంద్ర]], [[మిత్ర]], [[ధాత]], [[భాగ]], [[త్వష్ట]], [[వరుణ]], [[ఆర్యమ]], [[వివస్వనుడు]], [[సవిత్రుడు]], [[పూష]] మరియు [[అంషు]] అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
 
[[మిత్ర]] కు [[సంధ్య]] తో వివాహము జరిగి, వారికి కుమారునిగా [[శని]] జన్మించెను.
 
[[వివస్వనుడు/వివశ్వనుని]] కి కుమారునిగా [[వైవశ్వంన్త]] జన్మించెను. వైవశ్వంన్త ఆ తదుపరి [[వైవశ్వంన్త మనువు]] గా భాసిల్లెను.
 
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము [[రాక్షసులు]] లేదా [[అసురులు]]. వారే [[హిరణ్యకసిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]].
పంక్తి 15:
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము ''పక్షి'' గణములు. వారే [[అనూరుడు]], [[గరుత్మంతుడు]] మరియు [[సగరుడు]]. సగరుని భార్య [[సుమతి]].
 
కశ్యపునికీ, [[కద్రువ]] కు కలిగిన సంతానము ''నాగ'' గణములు అయిన [[తక్షకుడు]] మరియు [[కర్కోటకుడు]].
 
కశ్యపునికీ, దనుకు 100 మ0దిమంది సంతానము కలిగినారు. వారే ''దనువు''లు. వారిలో ఒకరు [[విప్రఛిత్తి]]. విప్రఛిత్తి కుమారుడు [[మయుడు]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దితి" నుండి వెలికితీశారు