విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
}}
 
'''విజయనగరం''' ([[File:Vizianagaram - Te.ogg]]) పట్టణం [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉన్నది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది.
 
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
పంక్తి 45:
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే '''పైడిమాంబ''' విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే ''అమ్మవారి'' [[తెప్పోత్సవం]] నిర్వహిస్తారు.
 
=== గంట స్థంభంస్తంభం కూడలి ===
విద్యుశ్చక్తివిద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు ''మూడు లాంతర్లు కూడలి'' లో మూడు వైపులా మూడు హరికెన్ [[లాంతర్లు]] ఏర్పాటుచేశారు. రాత్రిపూట [[నెల్లిమర్ల]], ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు ''అవృతఖానా'' ను పెద్ద పూలకోటలో నిర్మించారు. ''ఖానా'' అంటే మదుము అని ''అవృత'' అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. ''నీరు బయటకు పోయే మదుము'' అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉన్నది. పైభాగంలో స్నానానికి అనువుగా ''పెద్ద తొట్టె'' ఉన్నది. క్రిందిభాగంలో [[నుయ్యి]], దిగడానికి మెట్లు వున్నాయి. మహారాజులు ఇందులో '''స్నానాలు''' చేసేవారని పెద్దలు అంటారు.
 
=== రాజావారి కోట ===
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ''బొంకుల దిబ్బ'' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. ''బంకు'' అనేది మహారాష్ట్ర పదం దీనికి ''తలవాకిట పహరా'' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ''ఇంజినీరు'' పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
 
కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని 'బొంకుల దిబ్బ' అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. 'బంకు' అనేది మహారాష్ట్ర పదం దీనికి 'తలవాకిట పహరా' అని అర్ధం. కాలక్రమేణా ఈ '''బంకులదిబ్బే''' బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ''ఇంజినీరు'' పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి [[గురజాడ అప్పారావు]] తన [[కన్యాశుల్కం]] నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది.
[[File:Replica of a rail engine at Vizianagaram railway station.jpg|thumb|240px|విజయనగరం రైల్వే స్టేషను వద్ద ఒక రైలు ఇంజను నమూన]]
===చరిత్ర===
Line 66 ⟶ 65:
 
== జనాభా వివరాలు ==
 
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులొ 111,596 మగవారు మరియు 115,937 ఆడవారు ఉన్నారు.<ref name=population /> 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులొ 5,686 అబ్బాయిలు మరియు 5,315 అమ్మయిలు. ఈ నగరంలొ 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు.<ref name=population />
 
== పౌర పరిపాలనన ==
 
విజయనగరం [[పురపాలక సంఘము]] 1888 లో స్థాపించారు.<ref name=municipality /> 9 December 2015న నగరపాలక సంస్థగా అభివ్రుద్ది చేసాను.<ref>{{cite news|title=Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/masula-srikakulam-vizianagaram-upgraded-into-corporations/article7967915.ece|accessdate=10 December 2015|work=The Hindu|date=10 December 2015|archiveurl=https://web.archive.org/web/20160409032222/http://www.thehindu.com/news/cities/vijayawada/masula-srikakulam-vizianagaram-upgraded-into-corporations/article7967915.ece|archivedate=9 April 2016|location=Vijayawada}}</ref> నగర అధికార పరిధి {{convert|29.27|km2|mi2|abbr=on}}.<ref>{{cite web|title=Basic Information of Municipality|url=http://cdma.ap.gov.in/VIZIANAGARAM/Basic_information_Municipality.html|website=Commissioner & Director of Municipal Administration|publisher=Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh|accessdate=3 September 2014}}</ref>
 
== రాజకీయం ==
=== విజయనగరం లోకసభ నియోజకవర్గం ===
 
===విజయనగరం లోకసభ నియోజకవర్గం===
* పూర్తి వ్యాసం [[విజయనగరం లోకసభ నియోజకవర్గం]]లో చూడండి.
* విజయనగరం భారత పార్లమెంట్ లో ఒక నియోజకవర్గం. 2007-8 పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇది తయారైంది.
 
=== విజయనగరం శాసనసభా నియోజకవర్గం ===
* పూర్తి వ్యాసం [[విజయనగరం శాసనసభా నియోజకవర్గం]] లో చూడండి.
* '''విజయనగరం''' ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.
 
==ప్రముఖులు==
* [[ఇందుకూరి రామకృష్ణంరాజు]]
 
* [[భమిడిపాటి రామగోపాలం]]: ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఆయన బి.ఎ. వరకు విద్యాభ్యాసాన్ని విజయనగరంలో పూర్తిచేసుకున్నారు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చి 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=B.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478|accessdate=10 March 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు