హంసా నందిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== వ్యక్తిగత జీవితం ==
హంసా నందిని [[పూనే]] లో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం [[ముంబై]] కి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/హంసా_నందిని" నుండి వెలికితీశారు