1920: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , → , ) → ) , ( → ( using AWB
పంక్తి 15:
== సంఘటనలు ==
* [[జనవరి 10]]: [[నానాజాతి సమితి|నానాజాతి సమితిలో]] [[భారత్]] సభ్యత్వం పొందింది.
* [[ఏప్రిల్ 20]]: 7వ [[ఒలింపిక్ క్రీడలు]] [[బెల్జియం]] లోని [[ఆంట్‌వెర్ప్]] లో ప్రారంభమయ్యాయి.
* [[అక్టోబర్ 17]]: [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] (కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా) [[తాష్కెంట్]] లో ఏర్పడింది.
* [[అక్టోబర్ 20]]: [[సెన్సార్‌ బోర్డు]] తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
* [[నవంబర్ 5]]: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
పంక్తి 26:
* [[ఫిబ్రవరి 5]]: [[షేక్ నాజర్]], [[బుర్రకథ]] పితామహుడు. (మ.1997)
* [[మార్చి 5]]: [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
* [[ఏప్రిల్ 7]]: [[రవిశంకర్]], భారతీయ సంగీత విద్వాంసుడు. (చ. 2012)
* [[మే 12]]: [[వింజమూరి అనసూయ]], ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. [మ.
* [[మే 17]]: [[శాంతకుమారి]], అలనాటి తెలుగు సినిమా నటీమణి.
పంక్తి 37:
* [[జూలై 15]]: [[కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌]], స్వాతంత్ర్యసమరయోధులు, లోకసభ సబ్యులు.
* [[జూలై 18]]: [[ఆవుల జయప్రదాదేవి]], మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
* [[ఆగష్టు 16]]: [[కోట్ల విజయభాస్కరరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] కు రెండుసార్లు [[ముఖ్యమంత్రి]]. (మ.2001)
* [[ఆగస్టు 20]]: [[రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి]], ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు.
* [[ఆగస్టు 26]]: [[ఏల్చూరి సుబ్రహ్మణ్యం]], ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
పంక్తి 57:
* [[ఫిబ్రవరి 22]]: [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]], బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
* [[ఆగష్టు 1]]: [[బాలగంగాధర తిలక్]], భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)
* [[సెప్టెంబరు 29]]: [[దీవి గోపాలాచార్యులు]], వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (జ.1872)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు