1961: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), → (3), , → , using AWB
పంక్తి 13:
 
== సంఘటనలు ==
* [[సెప్టెంబర్ 1]]: మొదటి అలీన దేశాల సదస్సు [[బెల్‌గ్రేడ్]] లో ప్రారంభమైనది.
 
== జననాలు ==
పంక్తి 22:
* [[జూన్ 5]]: [[రమేశ్ కృష్ణన్]], [[భారత్|భారత]] ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
* [[జూలై 4]]: [[ఎం.ఎం.కీరవాణి]], ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
* [[జూలై 18]]: [[అందెశ్రీ]], [[వరంగల్ జిల్లా]] కు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
* [[ఆగష్టు 15]]: [[సుహాసిని]], ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి.
* [[ఆగష్టు 15]]: [[పందిళ్ళ శేఖర్‌బాబు]], రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు మరియు నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలోని ప్రముఖ వ్యక్తి. (మ.2015)
పంక్తి 28:
* [[సెప్టెంబర్ 15]]: [[పాట్రిక్ ప్యాటర్సన్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[సెప్టెంబర్ 30]]: [[చంద్రకాంత్ పండిత్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు.
* [[నవంబర్ 17]]: [[చందా కొచ్చర్]], ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు కుబ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు.
* [[నవంబర్ 24 ]]: [[అరుంధతీ రాయ్]], భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.
 
పంక్తి 38:
* [[మార్చి 17]]: [[నాళం కృష్ణారావు]], సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
* [[జూన్ 30]]: [[లీ డి ఫారెస్ట్]], తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
* [[అక్టోబర్ 2]]: [[శ్రీరంగం నారాయణబాబు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1906)
 
== పురస్కారాలు ==
* [[భారతరత్న]] పురస్కారం: [[బిధాన్ చంద్ర రాయ్|డా. బీ.సీ.రాయ్]], [[పురుషోత్తమ దాస్ టాండన్]]
 
{{20వ శతాబ్దం}}
"https://te.wikipedia.org/wiki/1961" నుండి వెలికితీశారు