ఆమని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , పెళ్లి → పెళ్ళి, → , ) → ) using AWB
పంక్తి 19:
బాపు దర్శకత్వం వహించిన [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది.
 
ఈమె తమిళ సినిమా నిర్మాత [[ఖాజా మొహియుద్దీన్]] ను పెళ్లిపెళ్ళి చేసుకొని సినిమా రంగముండి నిష్క్రమించింది అయితే 2003లో [[రాంగోపాల్ వర్మ]] చిత్రం [[మధ్యాహాన్నం హత్య]]తో ఈమె తిరిగి సినీ రంగప్రవేశం చేసింది. ఈమె భర్త నిర్మించిన చిత్రాలు విజయవంతము కాక అర్ధిక ఇబ్బందులలో పడి 2005 జూలై 14న అత్మహత్యాప్రయత్నం చేశాడు. అర్ధిక ఇబ్బందులే ఈమె తిరిగి సినిమాలలో నటించడానికి కొంత కారణమని భావిస్తారు<ref name=aamani1>[http://www.telugucinema.com/cgi-bin/artman/exec/view.cgi?archive=11&num=3573&printer=1 TeluguCinema.Com - Aamani’s hubby attempts suicide]</ref> ఈమె టి.వి రంగములో కుడా అడుగుపెట్టినది.
 
==ఆమని నటించిన తెలుగు చిత్రాలు==
పంక్తి 32:
*[[శుభమస్తు]]
*[[మాయాబజార్]]
*[[హలో బ్రదర్]] (ప్రత్యేక నృత్యం)
*[[శ్రీనాధ కవిసార్వభౌమ]]
*[[అన్నాచెల్లెలు]]
"https://te.wikipedia.org/wiki/ఆమని" నుండి వెలికితీశారు