ఉదల్గురి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Assamఅసోం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అక్షరాశ్యత → అక్షరాస్యత, కధ → కథ, స్వాతంత్ర → స using AWB
పంక్తి 110:
| footnotes =
}}
[[అస్సాం]] రాష్ట్రం లోని 27 జిల్లాలలో '''ఉడల్గురి''' జిల్లా ఒకటి. (అస్సాం: ওদালগুৰি জিলা) జిల్లాకేంద్రంగా ఉడల్గురి పట్టణం ఉంది.
 
==పేరువెనుక చరిత్ర==
జిల్లా కేంద్రమైన ఉడల్గురి పేరు జిల్లా పేరుగా ఉంది. ఉడల్గురి పేరు గురించి 3 కథనాలు ఉన్నాయి. మొదటిది ఓడల్ (ఒక చెట్టు), గురి (వేర్లు లేక పరిసరాలు). ఒడల్ చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఊరు అభివృద్ధి చెందింది కనుక ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. మరొక కధనంలోకథనంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇంకొక కథనం అనుసరించి బోడో భాషలో " ఓడో గురి " అంటే విశాలమైన మెత్తని మట్టి కలిగిన ప్రాంతమని అర్ధం.
 
==చరిత్ర==
ఉడల్గురి జిల్లా [[2004]] జూన్ 14 న రూపొందించబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> బోడోలాండ్‌లోని 4 జిల్లాలలో ఇది ఒకటి. [[దర్రాంగ్]] జిల్లాలో కొంత భూభాగం విడదీసి ఈ జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/> ప్రస్తుత జిల్లా ప్రాతం ఉడల్గురి ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు మరియు ముస్లిములు అధికసంఖ్యలో ఉన్నారు. [[1980]] వరకూ ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. తరువాత తరచుగా మతసంఘర్షణలు చోటుచేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని స్వాతంత్రపోరాటవీరులలోస్వాతంత్ర్యపోరాటవీరులలో ఒకరైన జొజారాం శర్మ ఈ జిల్లాలో నివసించాడు. జిల్లాలో ఒక పురాతనమైన ప్రార్ధనా మందిరం (అస్సామీయుల ప్రార్ధానా ప్రదేశం) ఉంది. అలాగే ఉడల్గురిలో పురాతన హనుమాన్ ఆలయం ఉంది. అలాగే పురాతన బాప్టిస్ట్ క్రైస్తవ చర్చి ఉంది.
== [[2001]] లో గణాంకాలు ==
{| class="wikitable"
పంక్తి 123:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 832 769.<ref name=districtcensus>{{cite web |url=http://www.census2011.co.in/district.php |title= District Census 2011 |author= |date= |work= |publisher=Census2011.co.in }}</ref>
|-
| ఇది దాదాపు.
| దేశ జనసంఖ్యకు సమానం.
|-
| అమెరికాలోని.
| నగర జనసంఖ్యకు సమం.
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| వ స్థానంలో ఉంది.
|-
పంక్తి 147:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 66.6%
|-
పంక్తి 156:
 
==భౌగోళికం==
ఈ జిల్లా ఉత్తర సరిహద్దులో భూటాన్ మరియు [[పశ్చిమ కమెంగ్]] జిల్లా [[అరుణాచల్ ప్రదేశ్]], తూర్పు సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[దర్రాంగ్]] జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో [[బక్స]] జిల్లా ఉంది. జిల్లావైశాల్యం 1852చ.కి.మీ.<ref>[http://assamgovt.nic.in/districts/district.asp?distID=19 Assam state website – Udalguri district]</ref>
===అభయారణ్యాలు ===
* మనస్ నేషనల్ పార్క్ (కొంత భాగం)
 
==విభాగాలు==
పంక్తి 167:
 
==వృక్షజాలం మరియు జంతుజాలం==
[[1990]] లో ఉడల్గురి జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011}}</ref> ఇది ఈ పార్కును ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఉదల్గురి_జిల్లా" నుండి వెలికితీశారు