సింధు తులాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
== కెరీర్ ==
సింధు 2003 లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వంలో వచ్చిన [[ఐతే]] సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. [[గుణ్ణం గంగరాజు]] ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసినా మంచి విజయం సాధించింది. దీని తరువాత ఆమెకు వేరే సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. [[కళ్యాణ్ రామ్]] కథానాయకుడిగా నటించిన [[అతనొక్కడే]] సినిమాతో సింధుకు ఇంకా మంచి పేరు వచ్చింది. దీని తరువాత తమిళ నటుడు శింబు తో చేసిన ద్విభాషా చిత్రం మన్మథ తో మరో విజయం సాధించింది. [[తెలంగాణా]] సాంప్రదాయమైన [[బతుకమ్మ]] ను ప్రతిబింబిస్తూ తీసిన సినిమాలో ఆమె ప్రధాన పాత్రను పోషించింది.
 
మొదట్లో కథానాయికగా నటించిన తర్వాత [[సన్నాఫ్ సత్యమూర్తి]] సినిమాలో హీరోకు వదిన గా, [[ఆది (నటుడు)]] హీరోగా వచ్చిన [[ప్రేమ కావాలి]] సినిమాలో నటనకు ఆస్కారమున్న సహాయ పాత్రలు పోషిస్తోంది.<ref name=gotelugu>{{cite web|title=character artist so what?|url=http://www.gotelugu.com/issue113/2985/telugu-cinema/character-artist-so-what/|website=gotelugu.com|accessdate=24 September 2016}}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/సింధు_తులాని" నుండి వెలికితీశారు