వైశాఖమాసము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''వైశాఖ మాసము''' ([[ఆంగ్లం]]: Vaishakha, [[సంస్కృతం]]: बैसाख) [[తెలుగు సంవత్సరం]]లో రెండవ [[తెలుగు నెల|నెల]]. [[పౌర్ణమి]] రోజున [[విశాఖ నక్షత్రము]] (అనగా [[చంద్రుడు]] విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల '''వైశాఖము'''. [[దానాలు]] ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.
 
==విశేషాలు==
పంక్తి 7:
* ఈ నెలలో [[తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం]]లో శ్రీ గోవిందరాజస్వామివారి [[బ్రహ్మోత్సవాలు]] వైభవంగా జరుగుతాయి.
 
* [[జలియన్ వాలాబాగ్ దురంతం]] [[అమృత్‌సర్]] పట్టణంలో పంజాబీలకు[[పంజాబీ]]లకు పవిత్రమైన ఈ నెల (ఏప్రిల్ 13, 1913) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
 
* క్రీ.శ. [[1900]] : [[శార్వరి]] నామ సంవత్సరంలో [[తిరుపతి వేంకట కవులు]] బొబ్బిలివద్దనుండు[[బొబ్బిలి]]వద్దనుండు పాలతేరు గ్రామములోను, గజపతినగరములోను మరియు విశాఖపట్టణంలో[[విశాఖపట్టణం]]లో యవధానములు జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=74|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/86|accessdate=27 June 2016}}</ref>
 
==పండుగలు==
"https://te.wikipedia.org/wiki/వైశాఖమాసము" నుండి వెలికితీశారు