ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఎల్.బి.శ్రీరాం (లంక భద్రాద్రి శ్రీరామ్) ప్రముఖ నటులు మరియు రచయిత. కిష్కిందకాండ సినిమా ద్వారా రచయితగా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిధి పాత్రలు వేసేవారు. తరువాత ఇ.వి.వి సినిమా [[చాలాబాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిలితమైన [[అమ్మో ఒకటో తారీఖు]] అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ '''ఒంటెద్దు బండి''' అనే నాటకం ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
 
== సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు