కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , → (2) using AWB
పంక్తి 79:
}}
 
'''శ్రీ''' ([[సెప్టెంబర్ 13]], [[1966]] - [[ఏప్రిల్ 18]], [[2015]]) ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇతడు ప్రఖ్యాత సంగీత దర్శకుడైన [[కె. చక్రవర్తి]] రెండవ కుమారుడు.
 
==జీవిత విశేషాలు==
=== జననం ===
శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. [[గుంటూరు]] జిల్లా [[తాడికొండ]] మండలం [[పొన్నెకల్లు]] లో [[1966]], [[సెప్టెంబర్ 13]] న శ్రీ జన్మించారు<ref>{{cite news|last1=పులగం చిన్నారాయణ|title=ఇండస్ట్రీ నన్ను అర్థం చేసుకోలేదు (శ్రీ తో ఇంటర్వ్యూ)|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19042015/Details.aspx?id=2731750&boxid=25843456|accessdate=19 April 2015|work=సాక్షి దినపత్రిక|date=2015-04-19}}</ref>.
 
=== వ్యక్తిగత జీవితము ===
పంక్తి 89:
 
=== సినీరంగ ప్రవేశం ===
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఇంజినీరింగ్ పట్టభద్రుడైన శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమై ప్రాచుర్యం పొందిన అంత్యాక్షరి ధారావాహిక సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలిసారిగా [[బాలకృష్ణ]] నటించిన ‘[[లారీ డ్రైవర్]]’ సినిమాకు రీ రికార్డింగ్ చేశాడు. [[పోలీస్ బ్రదర్స్]] ఆయన తొలిచిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకుని సంగీత దర్శకుడుగానే ఉండిపోయారు. ‘[[సింధూరం]]’ సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు [[రవిరాజా పినిశెట్టి]] [[రుక్మిణి (సినిమా)|రుక్మిణి]] సినిమాలో హీరోగా చేయమని అడిగారు. ‘‘మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు’’ అని శ్రీ చెప్పారు. దాంతో [[వినీత్]] నీ హీరోగా తీసుకొని ఆ సినిమా తీశారు.
 
=== మరణం ===
పంక్తి 116:
 
== సంగీత దర్శకుడుగా ==
[[1993]] లో [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వంలో రూపొందిన [[గాయం]] సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. తర్వాత వర్మ దర్శకత్వంలో [[మనీ]], [[మనీ మనీ]], అనగనగా ఒకరోజు సినిమాలకు శ్రీ సంగీతాన్ని అందించారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో రూపొందిన [[సింధూరం]] చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం. [[లిటిల్ సోల్జర్స్]], [[ఆవిడా మా ఆవిడే]], [[అమ్మోరు]], [[నా హృదయంలో నిదురించే చెలి]], కాశీ, [[సాహసం]], [[ఆడు మగాడ్రా బుజ్జీ]], చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
 
[[చిరంజీవి]] నటించిన [[అంజి]] చిత్రంలోని ఒక పాటను స్వరపరిచారు. అప్పూ అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్‌రబ్బా పేరుతో [[స్మిత (గాయని)|స్మిత]] తో కలిసి ప్రైవేటు ఆల్బం రూపొందించారు శ్రీ. ఇటీవల 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి', 'చందమామలో అమృతం' చిత్రాలకు పనిచేశారు. 'అప్పు' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది.
 
== నేపధ్యగాయకుడుగా ==
పంక్తి 134:
==బయటి లంకెలు==
*[http://news.releaseday.com/news/movie-news/music-director-sri-is-no-more.html శ్రీ మరణవార్త]
 
[[వర్గం: తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:1966 జననాలు]]
[[వర్గం:2015 మరణాలు]]