గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3), → using AWB
పంక్తి 64:
[[File:Microsoft hyd.jpg|thumb|right|[[Microsoft]] R&D Campus]]
[[File:GachibowliSkyLine.jpg|thumb|200px|right|Sky Line of Gachibowli From ICICI Bank Towers]]
'''గచ్చిబౌలి''' అనేది [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన ఐ.టి కేంద్రము. ఇది రంగారెడ్డి జిల్లాలోని సెరిలింగాపల్లి వద్ద నెలకొని ఉన్నదిఉంది.<ref>[http://rangareddy.nic.in/ria/serilingampally.html Official website of the Ranga Reddy District]</ref> ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో కలదుఉంది. <ref>{{cite web|url=http://www.hindu.com/pp/2005/05/28/stories/2005052800680100.htm|title=The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie|work=hindu.com}}</ref>
==విశేషాలు==
ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌ మాదాపూర్‌. హైటెక్‌ సిటీతో పాటు పేరెన్నికగన్న ఐటీ కంపెనీలు, స్టార్‌హోటల్స్‌, హాస్పిటల్స్‌లు ఎన్నో మాదాపూర్‌లో ఉన్నాయి. ఐటీ, బీపీఓ హబ్‌గా ఉంది.
 
మాదాపూర్‌.... రియాల్టీ ఇండస్ట్రీకి కనకవర్షం కురిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి నిలయమైన సైబర్‌ టవర్స్‌ మాదాపూర్‌కే తలమానికం. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైటెక్స్‌ మాదాపూర్‌కు గుండెకాయలాంటిది. కళానైపుణ్యాలను మెరుగుదిద్దే శిల్పకళావేదికా ఈ ప్రాంతంలోనే ఉంది. ఐటీ, బీపీఓ దిగ్గజాలైన టీసీఎస్‌, మహీంద్రాసత్యం, పట్నీకంప్యూటర్స్‌, గూగుల్‌ ఇండియా, విప్రో, ఎసెంచర్‌, ఇన్ఫోటెక్‌, వ్యాల్యూ ల్యాబ్స్‌ కంపెనీలు మాదాపూర్‌ తలరాతనే మార్చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మాదాపూర్‌ను చెప్పొచ్చు.
 
1990కి ముందు ఓ కుగ్రామంగా ఉన్న మాదాపూర్‌ అంటే రాళ్ళూరప్పలు. జనసంచారం లేక పిచ్చిమొక్కలు పెరగడంతో ఈ ప్రాంతం ఒక అటవీ ప్రాంతంగా తలపించేది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఉండేందుకు జనం జంకేవారు. దీంతో ఓల్డ్‌ ముంబాయి హైవే పక్కనే ఉన్నప్పటికీ... మాదాపూర్‌కు డిమాండ్‌ అంతంత మాత్రమే.. అయితే హైటెక్‌ సిటీ రాకతో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెంది మాదాపూర్‌ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. అంతకుముందు 20 వేల రూపాయలు కూడా పలకని ఎకరం భూమి... ప్రస్తుతం కోట్ల రూపాయలు పలుకుతోంది.
 
ఐటీ రంగం ఈ ప్రాంతంలో ఎంత వేగంగా విస్తరించిందో అంతకు ఎన్నోరెట్లు రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా మెరుగవ్వడం, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్‌, హోటల్స్‌, ఐటీ కంపెనీస్‌ ఇలా ఒక్కటేమిటి... ప్రతి ఒక్క రంగం చూపు మాదాపూర్‌పైనే పడింది. ఎన్ని కోట్ల రూపాయలైనే గుమ్మరించి... ఇక్కడ స్థలం కొనుక్కోవడానికి అనేక సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రిటైల్‌ భూమ్‌ ఒక్కసారిగా పెరిగింది.
 
దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం నెమ్మదించినప్పటికీ... నా రూటే సెపరేట్‌ అన్నట్టుగా ఉంది మాదాపూర్‌ పరిస్థితి. డిమాండ్‌ అధికంగా ఉండటంతో రియాల్టీ స్లో డౌన్‌ మంత్రం మాదాపూర్‌పై పనిచేయలేదు సరికదా డిమాండ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌లో ప్లాట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ ప్రాంతంలో స్క్వేర్‌ ఫీట్‌ 2 వేల 8 వందల నుంచి 4 వేల రూపాయలు పలుకుతోంది. పేరెన్నిక గన్న ఐటీ సంస్థలు రాంకీ, అపర్ణ, ఏలియన్స్‌, ల్యాంకోలు ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌లను, విలాసవంతమైన గృహాలను నిర్మిస్తున్నాయి. నిర్మాణం సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌లోని మెజార్టీ ప్లాట్స్‌ బుక్‌ అవుతున్నాయి.
 
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో మాదాపూర్‌కు డిమాండ్‌ అధికంగా ఉంది. ఎంఎంటీసీ ట్రైన్స్‌ అందుబాటులో ఉండటం... తాజాగా మైట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండటంతో ట్రాన్స్‌పోర్ట్‌, ఇన్‌ఫ్రా రంగం ఎంతో పటిష్టంగా ఉంది. అలాగే ఇన్నర్‌, ఔటర్‌ రోడ్లు డెవలప్‌ కావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
{{wide image|Gachibowli skyline.JPG|2000px|Gachibowli IT suburb}}
==మూలాలు==
పంక్తి 82:
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:హైదరాబాద్ నందలి ప్రాంతాలు]]
[[వర్గం:ప్రాంతములు]]
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు