జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో , శ్రీనివాస రావు → శ్రీనివాసరావు, ( → ( using AWB
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
జమున [[1937]] [[ఆగష్టు 30]] న [[హంపీ]]లో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాస రావుశ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది [[గుంటూరు]] జిల్లా [[దుగ్గిరాల]]లో. జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా [[నది]] పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో 'ము' అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాదివారు [[యమున]]ను జమునగా పిలవడంతో ఆమెకు ఆ పేరు ఉంచారు. సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు [[జగ్గయ్య]]దీ అదే గ్రామం కావడంతొ జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులొస్కూలులో చదివేకాలంలో నాటకాలపై ఆకర్షితురాలయ్యింది.
 
[[తెనాలి]] సమీపంలోని [[మండూరు]] గ్రామంలో 'ఖిల్జీ రాజ్య పతనం ' అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు [[గుమ్మడి]] కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. [[బి.వి.రామానందం]] తీసిన [[పుట్టిల్లు]] ఆమె తొలిచిత్రం.
 
ఆ తరువాత [[అక్కినేని నాగేశ్వరరావు]], జగ్గయ్య, [[నందమూరి తారక రామారావు]] తదితర నటుల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగ పేరు తెచ్చింది [[సత్యభామ]] పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె. [[వినాయకచవితి]] చిత్రంలో మొదటి సారి సత్యభామలొసత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత [[శ్రీకృష్ణ తులాభారం]] చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ [[నాజర్‌]] దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందన్నారు.<ref>(ఈనాడు11.11.2009)</ref>
 
సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. ''దివంగత ప్రధాని [[ఇందిరా గాంధీ]] అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి'' అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన [[మిస్సమ్మ]], [[ఇల్లరికం]], [[ఇలవేల్పు]], [[లేతమనసులు]], [[గుండమ్మ కథ]] చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
 
== కెరీర్ ==
జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.
 
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన ''మిలన్ '' సినిమా, 1964లో విడుదలైన [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
పంక్తి 57:
 
== వ్యక్తిగత జీవితం ==
1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 10 నవంబర్ 2014లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం [[హైదరాబాద్]] లో ఉంటున్నారు.
 
== అవార్డులు ==
పంక్తి 110:
# [[కురుక్షేత్రం (సినిమా)|కురుక్షేత్రం]] (1977)
# [[కటకటాల రుద్రయ్య]] (1978)
# [[సతీ సావిత్రి (1978 సినిమా)|సతీ సావిత్రి ]] (1978)
# [[రాజపుత్ర రహస్యం|రాజపుత్ర రహస్యము]] (1978)
# [[శ్రీరామ పట్టాభిషేకం]] (1978)
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు