జయశ్రీ (శ్రీజయ): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
పంక్తి 78:
| box_width =
}}
 
 
 
'''జయశ్రీ నాయుడు''' తెలుగు నాటకరంగంలో యువనటి.
 
== జననం ==
ఈవిడ [[నవంబర్ 28]], [[1991]] లో [[ఖమ్మం జిల్లా]] లోని మామిళ్లగూడెం లోమామిళ్లగూడెంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఈశ్వరి, శివశంకర్. వీరి తండ్రి సినిమా కెమెరామెన్ గా పనిచేశారు.
 
== చదువు ==
ప్రాథమిక విద్య నుండి బి.కాం వరకు [[విజయవాడ]] లో జరిగింది. ప్రైవేటుగా ఎంబీఏ, జర్నలిజం చేశారు. అటుతర్వాత నటనపై ఉన్న ఆసక్తితో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] లోని రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేశారు.
 
== కళారంగ ప్రవేశం ==
"https://te.wikipedia.org/wiki/జయశ్రీ_(శ్రీజయ)" నుండి వెలికితీశారు