దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==స్వాగతం==
మురళీకృష్ణ గారు స్వాగతము, అనేక వైద్యసంబంధ వ్యాసాలు ఈ మధ్యనే మొలకలుగా ప్రారంభమయ్యాయి. వాటిని విస్తరించవలసి ఉన్నది. [[:వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]] చూడండి. అవేకాక మీ ఆసక్తి బట్టి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి [[వికీపీడియా:వికీప్రాజెక్టులు]] చూడండి. మీరు నాగార్జున సాగర్ లో చదివారా? (సాగరమాత ఆలయం బొమ్మ ఇక్కడ అప్లోడ్ చేశారు కదా అందుకని) --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 15:22, 18 అక్టోబర్ 2007 (UTC)
 
== సహాయ అభ్యర్ధన ==
{{సహాయం కావాలి}}
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి -->
*చెన్నకేశవాలయం గురించి కొంత సమాచారం వ్రాసి 'పేజీ భద్రపరిచా'ను.అది ఏమైందో తెలియలేదు.