→కథ
Pranayraj1985 (చర్చ | రచనలు) (→కథ) |
Pranayraj1985 (చర్చ | రచనలు) (→కథ) |
||
== కథ ==
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు. కళాశాలకు వెళుతున్న ఇందు (శ్రీదేవి) అందం చూసిన ఈశ్వర్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. 20 సంవత్సరాలుగా తన కోసం ఉన్న సుజాత (రేవతి) ను ఈశ్వర్ తండ్రి వివాహం చేసుకుంటాడు. ఈశ్వర్ సుజాతను ద్వేషిస్తుంటాడు.
== నటవర్గం ==
|