పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి 117.206.235.220 (చర్చ) చేసిన మార్పులను రవిచంద్ర యొక్క చివరి కూర్...
పంక్తి 140:
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన కాకి అనూష అను విద్యార్ధిని, 2015-16 విద్యాసంవత్సరంలో నిర్వహించిన బి.ఎస్.సి. పరీక్షలలో 89% తో ఉత్తీర్ణత సాధించి, కృష్ణాజిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచి, ఇటీవల విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి సమక్షంలో ప్రతిభా పురస్కారం అందుకున్నది. ఈ గ్రామానికే చెందిన వి.నరేష్ అను విద్యార్ధి, బి.ఎస్.సి.లో 85% ఉత్తీర్ణత సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. [8]
 
==గణాంకాలు==
Line 156 ⟶ 155:
[6] ఈనాడు అమరావతి; 2015,డిసెంబర్-8; 24వపేజీ.
[7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-13; 2వపేజీ.
[8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-19; 2వపేజీ.
 
* ఇదే పేరు గల గుంటూరు జిల్లా [[చిలకలూరిపేట]] మండలం లోని మరియొక గ్రామం కొరకు, [[పసుమర్రు (చిలకలూరిపేట మండలం)]] చూడండి.