నీల్స్ బోర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , అణు శక్తి → అణుశక్తి, → (2), , → , using AWB
పంక్తి 67:
}}
 
'''నీల్స్ బోర్''' ([[అక్టోబరు 7]], [[1885]] - [[నవంబర్ 18]], [[1962]]) , [[డెన్మార్క్]] కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఆయన [[పరమాణువు|పరమాణు]] నిర్మాణం గురించి, [[క్వాంటమ్ సిద్ధాంతం]] గురించి కీలకమైన పరిశోధన చేశాడు. అణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో [[నోబెల్‌ బహుమతి]] లభించింది.. ఆయన శాస్త్రవేత్తయే కాక తత్వవేత్త కూడా. సైన్సు పరిశోధనను ప్రోత్సహించాడు. <ref name="frs">{{Cite journal | last1 = Cockcroft | first1 = J. D. | authorlink = John Cockcroft| doi = 10.1098/rsbm.1963.0002| title = Niels Henrik David Bohr. 1885-1962 | journal = [[Biographical Memoirs of Fellows of the Royal Society]] | volume = 9 | pages = 36–53 | year = 1963| pmid = | pmc = }}</ref>
 
ఏదైనా పదార్థాన్ని విభజించుకుంటూ పోతే అది విభజనకు వీలుగాని [[అణువు]]లు లేదా పరమాణువులుగా విడిపోతుంది. ఈ అణువుల గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా నీల్స్‌బోర్‌ పేరు పొందాడు. ఈయన బోర్ పరమాణు నమూనా రూపొందించాడు. అణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టి ఆ కక్ష్యలను [[స్థిరకక్ష్య|స్థిరకక్ష్యలుగా]] నామకరణం చేశాడు. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరో కక్ష్యకు కూడా దూకగలవు అని ప్రతిపాదించాడు.
 
[[మాక్స్ ప్లాంక్]] క్వాంటం సిద్ధాంతం ఆధారంగా పరమాణు నమూనాను ప్రవేశ పెట్టాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని చెబుతూ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన రూపశిల్పి ఆయన. ఈయన కుమారుడు కూడా నోబెల్‌ను పొందడం విశేషం.1962 నవంబర్ 18న కోపెన్‌హాగన్‌లో నీల్స్ బోర్ మరణించాడు.
పంక్తి 79:
నిర్ణయించుకున్నాడు. 1911లో డాక్టరేట్ పట్టా పొందాడు. 'జె.జె. థామ్సన్ వద్ద చేరి
పరిశోధనలు చేశాడు. తర్వాత మాంచెస్టెర్ విశ్వవిద్యాలయంలో 'ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ వద్ద
పనిచేస్తూ పరిశోధనలు కొనసాగించాడు.
అక్కడే చదివిన నీల్స్‌బోర్‌ 22 ఏళ్ల వయసులో తలతన్యతపై చేసిన పరిశోధనకు బంగారు పతకాన్ని సాధించాడు. ఇరవై ఆరేళ్లకల్లా పీహెచ్‌డీ సంపాదించిన బోర్‌, ఆపై ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్‌ లేబరేటరీలో సర్‌ ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. ఇరవై ఎనిమిదేళ్లకే అణు నిర్మాణాన్ని ప్రకటించాడు. ఈ అణు నమూనా రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికే కాకుండా అణు శక్తినిఅణుశక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి దోహద పడింది.
 
అణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి గల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని బోర్‌ తెలిపాడు. ఎలక్ట్రాన్‌ వెలువరించే ఈ శక్తి వికిరణం విడివిడిగా ప్యాకెట్ల రూపంలో వెలువడుతుంది. ఒక ప్యాకెట్‌ శక్తి లేదా క్వాంటమ్‌ను ఫోటాన్‌ అంటారు. క్వాంటమ్‌ అంటే జర్మన్‌ భాషలో చిన్న ప్యాకెట్‌ అని అర్థం.
"https://te.wikipedia.org/wiki/నీల్స్_బోర్" నుండి వెలికితీశారు