పదహారేళ్ళ వయసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చి →పాటలు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (2), తో → తో , , → , using AWB |
||
పంక్తి 2:
{{సినిమా|
name = పదహారేళ్ళ వయసు |
director = [[
producer = [[మిద్దే రామారావు]] |
year = 1978|
పంక్తి 10:
starring = [[చంద్రమోహన్ ]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br> [[మోహన్ బాబు]]|
}}
తెలుగు చిత్రసీమలో [[శ్రీదేవి]]ని తారగా నిలిపిన చిత్రమిది. [[1978]] [[ఆగస్టు 31]] న విడుదలైన ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంది. అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్, పల్లెటూరి
==చిత్ర విశేషాలు==
ఈ చిత్రానికి మాతృక '''పదునారు వయనదిలే''' అనే తమిళ చిత్రం. [[భారతీరాజా]] దర్శకత్వం వహించారు. అక్కడ కూడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా [[కమల్ హాసన్]],
మిద్దే
చిత్రం ప్రారంభం కాకమునుపే ఈ సినిమా వైపు పలువురు ఆసక్తి చూపించారు. తమిళ చిత్రం చూసి కమల్ చేసిన పాత్రపై [[శోభన్ బాబు]] కూడా మోజు పెంచుకున్నారు. అయితే గోచీ పెట్టుకుని, డీ గ్లామరస్ గా శోభన్ బాబు కనిపిస్తే బాగుండదని సినీ ప్రముఖులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. అలాగే రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు. దీనికి ముందు ఆమె [[అనురాగాలు]] అనే చిత్రంలో నటించింది. అది అంతగా ఆడలేదు. పదహారేళ్ళ వయసు సినిమాను ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. పూర్తయ్యాక శ్రీదేవిని తమ తదుపరి చిత్రం [[వేటగాడు]] కోసం ఎంపిక చేశారు. హిందీలో ఈ సినిమాకి భారతీరాజా దర్శకత్వం వహించారు. అక్కడా నాయిక శ్రీదేవే. అమాయకుడిగా [[అమోల్ పాలేకర్]] నటించారు. అయితే ఇది అక్కడ అంతగా ప్రజాధరణ పొందలేదు.
|