ప్రేమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మళయాల → మలయాళ, పెళ్లి → పెళ్ళి, → (22), , → , using AWB
పంక్తి 11:
}}
 
'''ప్రేమ''' (జననం. జనవరి 6, 1977), సుప్రసిద్ధ సినీనటి. కన్నడ, తెలుగు, తమిళం, మళయాలమలయాళ సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమన సినిమాలు కన్నడ సినిరంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా నిలిచాయి. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేకమంది నటుల సరసన నటించింది. ఆమె విష్ణువర్ధన్, మోహన్ లాల్, వెంకటేష్, జగపతిబాబు, మోహన్ బాబు, కృష్ణ, శివరాజ్ కుమార్, వి రవిచంద్రన్, ఉపేంద్ర, సాయికుమార్, రమేష్ అరవింద్ వంటి నటులతో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రేమ 1977, జనవరి 6న బెంగుళూర్ లోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండ కుటుంబములో జన్మించింది. మహిళా సేవా సమాజ హైస్కూల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, బెంగుళూర్ లో ఎస్.ఎస్.ఎమ్.ఆర్.వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. విద్యార్థినిగా ఉన్న దశలో పాఠశాల మరియు కళాశాల తరపున జాతీయ స్థాయి హై జంప్, వాలీబాల్ పోటీలలో పాల్గొన్నది. ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు, కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ప్రేమ 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్లిపెళ్ళి చేసుకుంది. కుటుంబ కలహాల కారణండా 2016 మార్చిలో విడాకులకోసం బెంగుళూర్ లోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేసింది.<ref name="విడాకులివ్వండి: నటి ప్రేమ">{{cite news|last1=సాక్షి|first1=సినిమా|title=విడాకులివ్వండి: నటి ప్రేమ|url=http://www.sakshi.com/news/movies/actress-prema-files-for-divorce-from-husband-jeevan-319472|accessdate=11 September 2016|date=March 03, 2016}}</ref>
 
== పురస్కారాలు ==
# [[ఓంకారం (సినిమా) | ఓంకారం]] - ఉత్తమ నటి, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్, 1996
# [[ఓంకారం (సినిమా) | ఓంకారం]] - ఉత్తమ నటి, ఫిలింఫేర్ అవార్డ్, 1996
# [[దేవి (సినిమా)| దేవి]] - ఉత్తమ నటి, నంది అవార్డు , 1997
# తూర్పింటి - ఉత్తమ నటి, ఫిలింఫేర్ అవార్డ్, 2001
# ఉత్తమ నటి, ఉదయ అవార్డు
పంక్తి 31:
{| class="wikitable"
|-
! సంవత్సరం !! చలన చిత్రం పేరు !! పాత్ర పేరు !! భాష !! ఇతరములు
|-
|rowspan="4"| [[1995 in film|1995]]
| సవ్యసాచి
|
| [[కన్నడ భాష | కన్నడ]] ||
|-
| [[ఓంకారం (1995) | ఓంకారం]]
| మాధురి
| కన్నడ
పంక్తి 100:
|
|-
| [[ఓంకారం (సినిమా) | ఓంకారం]]
|
| తెలుగు
పంక్తి 162:
|
|-
| [[దేవి (సినిమా)| దేవి]]
| దేవి
| తెలుగు
పంక్తి 271:
|rowspan="10"| [[2002 in film|2002]]
| బలరాముడు
|
| కన్నడ
|
|-
| చెల్వి చెల్వి
|
| కన్నడ
|
|-
| టపోరి
|
| కన్నడ
|
|-
| జమిందారు
|
| కన్నడ
|
|-
| మర్మ
| సుధా
| కన్నడ
|
|-
| పర్వం
| సుమ
| కన్నడ
|
పంక్తి 306:
|-
| ముత్తు
|
| కన్నడ
|
|-
| ప్రేమ
| ప్రేమ
| కన్నడ
|
|-
| సింగారవ్వ
| సింగారవ్వ
| కన్నడ
|
పంక్తి 322:
|rowspan="8"| [[2003 in film|2003]]
| మూరు మనసు నూరు కనసు
|
| కన్నడ
|
|-
| హాయి నాన్ భీష్మ కానో
|
| కన్నడ
|
|-
| శ్రీ రేణుకా దేవి
|
| కన్నడ
|
|-
| ఆనంద నిలయ
|
| కన్నడ
|
|-
| విజయదశమి
|
| కన్నడ
|
|-
| తాయ్ భువనేశ్వరి
|
| తమిళ
|
|-
| లవ్వే పసగలి
|
| కన్నడ
|
|-
| [[జానకి వెడ్స్ శ్రీరామ్]]
|
| తెలుగు
|
పంక్తి 446:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:1977 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(నటి)" నుండి వెలికితీశారు