బలిజేపల్లి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (5), ( → ( using AWB
పంక్తి 38:
 
==జీవిత సంగ్రహం==
వీరు [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] తాలూకా ఇటికంపాడు లోఇటికంపాడులో [[23 డిసెంబర్]], [[1881]] సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి మరియు ఆదిలక్ష్మమ్మ. వీరు తన మేనమామ [[భాగవతుల చెన్నకృష్ణయ్య]] వద్ద విద్యాభ్యాసం, మేనత్త సరస్వతమ్మ వద్ద భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేశారు. చిన్నతనంలొనేచిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను చదివి, కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.
 
[[కర్నూలు]]లో మెట్రిక్యులేషన్ చదివిన తర్వాత సబ్ రిజిస్టార్ ఆఫీసులో గుమస్తా గాను, కొంతకాలం గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో ప్రధానాంధ్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. తర్వాత అవధానాదులలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించి తెలుగు దేశంలోని సంస్థానాలను సందర్శించి [[అవధానాలు]] ప్రదర్శించారు.
 
[[చల్లపల్లి రాజా]]వారి సాయంతో 1922లో గుంటూరు లోగుంటూరులో చంద్రికా ముద్రణాలయం స్థాపించారు. [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో సత్య హరిశ్చంద్రీయ నాటకం రచించారు. 1926 లో గుంటూరు లోగుంటూరులో ఫస్టు కంపెనీ అనే నాటక సమాజాన్ని స్థాపించి వీరు సత్యహరిశ్చంద్రీయ, ఉత్తర రాఘవాది నాటకాలు పలుమార్లు ప్రదర్శించారు. వాటిలో వేషాలు ధరించి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. వీటిలో [[నక్షత్రకుడు]] పాత్ర వీరికిష్టమైనది.
 
తర్వాత కాలంలో [[చిత్తజల్లు పుల్లయ్య]] గారి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అనేక చిత్రాలకు కథలు, సంభాషణలు, పాటలు రాసి, కొన్ని పాత్రలు ధరించి ప్రఖ్యాతులయ్యారు.
 
వీరు [[30 జూన్]], [[1953]] సంవత్సరం కాళహస్తి లోకాళహస్తిలో పరమపదించారు.
 
==బలిజేపల్లి రచనలు==
పంక్తి 72:
# [[బ్రహ్మరధం (1947 సినిమా)|బ్రహ్మరథం]] (1947) (నటుడు, కథ మరియు పాటల రచయిత)
# [[భీష్మ (1944 సినిమా)|భీష్మ]] (1944) (నటుడు)
# [[నా చెల్లెలు]] (1953)
# [[మంజరి (సినిమా)|మంజరి]] (1953) (నటుడు మరియు మాటల రచయిత)
# [[జీవిత నౌక (1951 సినిమా)|జీవిత నౌక]] (1951) (మాటలు మరియు పాటల రచయిత)<ref>జీవిత నౌక (1951) సినిమా పాటల పుస్తకం.</ref>
పంక్తి 78:
==సత్య హరిశ్చంద్ర==
ఈ నాటకము వీరి అత్యంత ప్రసిద్ధమైన రచన. ఇప్పటికీ రంగస్థలం మీద ప్రదర్శింపబడుతున్నది. ఉదాహరణకు కొన్ని పద్యాలు:
 
 
మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్<br>
నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం<br>
తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో<br>
నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.<br>
 
==మూలాలు==
Line 103 ⟶ 102:
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
[[వర్గం: తెలుగు సినిమా పాటల రచయితలు]]