బష్కొర్తోస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో (2), ఆర్ధిక using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{Infobox Russian federal subject
|en_name=రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్
Line 57 ⟶ 60:
ది రిపబ్లిక్ ఆఫ్ బష్కొర్తోస్తాన్ లేదా బష్కీరియా రషియా అధీన దేశం. ఇది వోల్గా నదికీ, ఊరల్ పర్వతాలకు నడుమ నెలకొని ఉంది. ఊఫా నగరం ఈ దేశానికి రాజధాని. 2010 జనాభా గణన ప్రకారం ఈ ప్రాంత జనాభా 4,072,292. రషియా అధీన దేశాలలో బష్కొర్తోస్తాన్ అత్యధిక జనాభా గల దేశం.
 
'''బష్కుర్దిస్తాన్''' రషియా నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దేశం. నవంబర్{{మూస:OldStyleDate|November 28|1917|November 15}}O.S. నవంబర్<span contenteditable="false"> 15</span>&#x5D;&nbsp;<span contenteditable="false">1917న</span> స్వాతంత్ర్యం పొందింది. మార్చ్మార్చి 23, 1919న బష్కిర్ ఏఎస్‌ఎస్‌ఆర్ గా మారింది. ఇది ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్ లో తొలి స్వతంత్ర సోవియట్ రిపబ్లిక్ గా గుర్తింపు పొందింది. అలానే ఇది ఆధునిక రష్యాలో గుర్తింపు పొందిన తొలి దేశం
 
బష్కొర్తోస్తాన్ రాజ్యాంగం, రష్యన్ ఫెడరేషన్ రాజ్యాంగం ప్రకారం, బష్కొర్తోస్తాన్ ఒక దేశం అయినప్పటికీ సార్వభౌమాధికారం దేశాధీనం కాదు. 11 అక్టోబర్, 1990న బష్కొర్తోస్తాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించి, మళ్ళీ తిరిగి తిరస్కరించింది. 11 అక్టోబర్ న బష్కొర్తోస్తాన్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
 
ఈ దేశం తన పశ్చిమానున్న పొరుగు దేశం రిపబ్లిక్ ఆఫ్ తతర్స్తాన్ తో బలమైన ఆర్ధికఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉంది.
 
== వ్యుత్పత్తి ==
Line 101 ⟶ 104:
[[దస్త్రం:ПодсолнухивИшимбайскомрайоне.jpg|right|thumb|250x250px|ఇషింబయస్కీ జిల్లాలో ప్రొద్దుతిరుగుడు పొలం.బష్కొరొస్తాన్ వ్యవసాయం అభివృద్ధి చెందినది.]]
<gallery caption="బష్కొరోస్తాన్ వాణిజ్య ఉత్పత్తులు" mode="packed">
File:Russian Navy Kamov Ka-31.jpg|Ka-31 హెలికాప్టర్, కుమెర్తావు లోకుమెర్తావులో తయారయింది
File:DT-30P1 Vityaz 1.jpg|DT-30 ఉభయచర ఏటీవీ, ఇషింబయ్ లో తయారయింది
File:117C for Su-35.jpg|AL-41F1 PAK FA 5వ తరం ఫైటర్ కి ఇంజన్, ఊఫా లోఊఫాలో తయారయింది
File:Автобус НефАЗ-VDL "Башавтотранс" на улицах г.Уфы..jpg|నెఫాజ్-వీడీఏల్ బస్, నెఫ్తెకాంస్క్ ఆటోమోటివ్ ప్లాంట్
</gallery>
"https://te.wikipedia.org/wiki/బష్కొర్తోస్తాన్" నుండి వెలికితీశారు