బావి గిలక: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సరళ యంత్రాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , చేదన → ఛేదన (3), పటిష్ట → పటిష్ఠ using AWB
పంక్తి 2:
 
గిలకతో నీరు సులభంగా తోడడమే కాకుండా తొందరగా పని జరుగుతుంది. నేడు నీటిని తోడేందుకు మోటార్లు ఉపయోగిస్తున్నందువలన మరియు బోరు బావుల వలన గిలక వాడకం తక్కువయింది.
 
 
==సూచనలు==
గిలక సులభంగా తిరగడానికి, శబ్దం రాకుండా ఉండడానికి గిలక [[ఇరుసు]] భాగం నందుభాగంలో కందెన లేదా నూనెను కొద్దిగా పూయాలి.
 
నీరును తోడేందుకు ఉపయోగించే [[తాడు]]కు మధ్యలో ముడులు లేకుండా ఉంటే మంచిది.
 
ముడులు ఉండుట వలన సమయం వృద్ధా అవడమే కాకుండా కష్టం కూడా అంతేకాకుండా ముడుల వద్ద చేదనుఛేదను లాగేటప్పుడు తాడు తెగిపోవడం లేదా గిలక మీద నుంచి తాడు పక్కకి పడిపోవడం లేదా గిలకలో ఇరుక్కోవడం జరుగుతుంది.
 
గిలక మరి చిన్నది కాకుండా మరి పెద్దది కాకుండా మధ్యస్తంగా ఉండుట వలన పని తొందరగా పూర్తవడమే కాకుండా సులభంగా కూడా ఉంటుంది.
Line 15 ⟶ 14:
గిలక ఒక వైపు వాలి నట్టు ఉండక సమంగా ఉండుట వలన తాడు జారిపోకుండా ఉంటుంది.
 
చేదను బావిలో వేసినప్పుడు బావి మొత్తలు చేదకు తగలకుండా నీటితో నిండిన చేదనుఛేదను పైకి లాగినపుడు చేదనుఛేదను సులభంగా అందుకునే విధంగా గిలకను ఏర్పాటు చేయాలి.
 
బావికి ఉన్న గట్టు, గట్టు మీది దిమ్మెలు, దిమ్మెపై అమర్చిన దూలం, దూలానికి అమర్చిన గిలక మొత్తం పటిష్టంగాపటిష్ఠంగా ఉండుట వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
 
==ఇవి కూడా చూడండి==
Line 30 ⟶ 29:
File:Water Well Pulley (5).JPG|
</gallery>
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/బావి_గిలక" నుండి వెలికితీశారు