భజన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధన → ప్రార్థన, సంధర్భా → సందర్భా, కలవు. → ఉన్నాయ using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
.'''భజన''' (Bhajan) భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు కల అనేక [[సేవ]]ల రూపాలలో ఒకటి.పదిమందీ కలుసుకునే వేదిక. [[దేవాలయము]]లలో, ఇతర ప్రార్ధనాప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు [[స్మరణం]] భజనగా వ్యవహరిస్తారు. [[ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి]] పాడిన [[మీరా బాయి]] భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి.సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది.పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది.అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు.పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుందిపనిచేస్తుంది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది.దిగుళ్లు దూరమవుతాయి.మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
 
==భజనలు - రకాలు==
భజనల్లో పలు రకాలు కలవుఉన్నాయి. ఇవి ఒక్కో ప్రాంతాలలో ఒక్కోవిధంగా నడుస్తుంటాయి.
* సాధారణ భజనలు
సాధారణంగా భజనలు దేవాలయాలలో చేస్తుంటారు.
పంక్తి 12:
[[File:Chirutala bajana at Hyderabad Book fair (4).JPG|thumb|right|చిరుతల బజన]]
* గృహములలో భజనలు
ఇవి ప్రత్యేక సంధర్భాలలోసందర్భాలలో, విశేషాలను అనుసరించి నిర్వహిస్తుంటారు. వీటికి ఉదాహరణలు- [[అయ్యప్ప]] భజనలు, గృహప్రవేశ సమయంలో నిర్వహించు భజనలు,
 
* నగర సంకీర్తనలు
పంక్తి 25:
 
{{హిందూమతం ఆరాధన}}
 
[[వర్గం:కళలు]]
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/భజన" నుండి వెలికితీశారు