చందే(వాద్య పరికరం): కూర్పుల మధ్య తేడాలు

"Chande" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
== భాగాలు ==
[[దస్త్రం:Chandebadagufull.jpg|కుడి|thumb| చందే డప్పు]]
డప్పు పైభాగంలోని వృత్తాకారం ఆవు చర్మంతో[[చర్మం]]తో తయారు చేస్తారు. [[డప్పు]] తలనూ, కింద భాగాన్నీ కలుపుతూ 12 [[కర్రలు]] ఉంటాయి. సాధారణంగా డప్పు తలభాగం 32 సెంటీ మీటర్ల నుంచీ, 23 సెంటీ మీటర్లు ఉంటుంది. తలలోని వాయించే భాగం కొలత 20 సెంటీమీటర్లు. శృతి చేసుకునేందుకు వీలుగా డప్పు తల భాగంలో తాళ్ళు కడతారు. డప్పు తలభాగం మొత్తానికీ ఒక [[తాడు]] కడతారు. ఇది డప్పును పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. సాధారణంగా చందేను గాయకుల యొక్క పై షడ్జమంలో [[శృతి]] చేసుకుంటారు.
 
== వాయించే భంగిమ ==
"https://te.wikipedia.org/wiki/చందే(వాద్య_పరికరం)" నుండి వెలికితీశారు