మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, కర్నూల్ → కర్నూలు (2), విశాఖపట్టణం → విశాఖప using AWB
పంక్తి 1:
'''[[m:en: Sir Ratan Tata Trust|సర్ రతన్ టాటా ట్రస్ట్]]''' ఆర్థిక సహాయంతో '''రంగస్థల కళల శాఖ''', '''[[హైదరాబాదు విశ్వవిద్యాలయము]]''' వారు జులైజూలై, 2012లో [[థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)]] ను ఏర్పాటుచేయడం జరిగింది.<ref>[http://www.theatreoutreach.com/ థియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారిక వెబ్ సైట్]</ref>.ఈ సంస్థ ద్వారా రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయాలనీ భావిస్తోంది.
 
'''[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]''' లో అసిస్టెంట్ ప్రొఫెసెర్ గా పని చేస్తున్నపనిచేస్తున్న ''' డా. పెద్ది రామారావు ''' ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు నాటకరంగంలో యువతీయువకుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడంకోసం '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం''' అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నటన, నాటకరంగం పట్ల ఆసక్తి ఉన్న యువతీయువకుల్ని ఎంపికచేసుకొని వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి, ప్రతి నెల ఉపకారవేతనం అందిస్తూ వారితో ఒక కళా బృందాన్ని ఏర్పాటుచేసి, వారందరికి గౌరవప్రధమైన స్థాయిలో ఉపకార వేతనం అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వారిచేత దేశవ్యాప్తంగా నాటక ప్రదర్శనలు ఇప్పిస్తూ, నాటకరంగం పట్ల యువతలో మక్కువ పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంఉద్దేశం. ఇలా ప్రతి సంవత్సరం రెండు మూడు బృందాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మరిన్ని మంచి నాటకాలు తెలుగు నేలమీద పుట్టుకొస్తాయని థియేటర్ ఔట్రీచ్ యూనిట్ విశ్వాసం.
[[File:Miss Meena.JPG|thumb|మిస్ మీనా]]
 
ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన మొదటి నాటకం '''మిస్ మీనా''', రెండవ నాటకం [[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]. మిస్ మీనా ఒక విశేష ప్రజాదరణ పొందిన [[నాటకం]]. దీనిని శ్రీ '''రాజీవ్ కృష్ణన్''' దర్శకత్వ పర్వవేక్షణలో '''ఇండ్ల చంద్రశేఖర్''' రూపొందించారు. రాజీవ్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ నాటకం ఆంగ్లంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శింపబడుతున్నది.
తెలుగులోకి అనువదించబడిన ఈ నాటకం 2013 జనవరి 20న మిమిక్రి సామ్రాట్ '''[[నేరెళ్ళ వేణుమాధవ్|పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్]]''' గారి జన్మదిన వేడుకల సంధర్భంగాసందర్భంగా [[హన్మకొండ]] లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో '''మొదటి ప్రదర్శన''' జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ([[హైద్రాబాద్]], [[ఒంగోలు]], [[నరసరావుపేట]], [[గుంటూరు]], [[ఖమ్మం]], [[భద్రాచలం]], [[కొత్తగూడెం]], [[మిర్యాలగూడెం]], [[వైజాగ్]], [[శ్రీకాకుళం]], [[తెనాలి]], [[కందులూరు]], [[అదిలాబాద్]], [[రేపల్లె]], [[కొండపల్లి]]) ప్రదర్శించి, 2014 మార్చి 23 నాటికి 83 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది. <ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|title=కుర్రకారు...నాటకాల జోరు!|date=5/18/2013|accessdate=6 August 2016|last1=ఈనాడు|first1=ఈతరం}}</ref>, <ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|date=February 5, 2013|accessdate=6 August 2016|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌}}</ref>
 
==సంక్షిప్త కథ==
తుమ్మలపెంట ఊరంతా మేళతాళాలతో మిస్ మీనాకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. తమ ఊరి లోఊరిలో పుట్టి పెరిగిన ఒక సాధారణమైన పిల్ల దేశం గర్వించే కథానాయికగా గుర్తింపుపొంది, పదిహేనేళ్ల తర్వాత మళ్లీ తమ గ్రామానికి వస్తోంది. ఆవిడ దయ ఉండాలే గాని తమ కష్టాలన్నీ తీరిపోతాయని వారి ఆశ. మీనా వస్తుంది. అందరి కష్టాలు తీరుస్తానంటుంది. తన ఆత్మకథనే ఆధారంగా చేసుకొని అదే ఊరి లోఊరిలో సినిమా చిత్రీకరణ కూడా చేస్తుంది. "అయితే నాదో చిన్న కోరిక ! తీరుస్తారా ?" అంటూ గ్రామ ప్రజలంతా నిశ్చేష్టులయ్యే కోరిక ఒకటి కోరుతుంది. తుమ్మలపెంట ప్రజానీకం ఆమె కోరిక తీరుస్తారా ! లేదా ! అన్నది నాటక ఇతివృత్తం.
 
==నటీనటులు==
తెలుగు నాటకరంగంలో ఆసక్తి కలిగిన యువకులకు ఈ నాటకం లోనాటకంలో నటించడానికి థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) లో శిక్షణ ఇచ్చారు. వారితో ఈ నాటకాన్ని ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శించారు. దీనిలో
* మిస్ మీనా (హీరోయిన్) గా అశ్వినీ శ్వేత, పల్లవి, [[జయశ్రీ నాయుడు]],
* నాటకాల నటరాజ్ (హీరో) గా పవన్ రమేష్,
పంక్తి 19:
* సలీం (పోలీస్) గా జ్ఞాన ప్రకాష్, సుధాకర్,
* నరసింహం (పోస్ట్ మాన్) గా సాయి కిరణ్,
* చిట్టితల్లి గాచిట్టితల్లిగా సాయి లీల,
* నిర్మల (టీచర్) గా పద్మశ్రీ,
* సూరి (టైలర్) గా నిఖిల్ జాకబ్,
పంక్తి 71:
| 6
| 21.01.2013
| నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజిటెక్నాలజీ (7 pm)
| హన్మకొండ
| వరంగల్
పంక్తి 77:
| 7
| 22.01.2013
| కాకతీయ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజిటెక్నాలజీ అండ్ సైన్స్
| హసన్ పర్తి
| వరంగల్
పంక్తి 126:
|-
| 15
| 03.02.2013
| రంగస్థలి
| నరసరావుపేట
పంక్తి 133:
| 16
| 04.02.2013
| వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజిటెక్నాలజీ
| గుంటూరు
| గుంటూరు
పంక్తి 298:
| 04.04.2013
| స్టీల్ ప్లాంట్
| విశాఖపట్నం
| విశాఖపట్టణం
| విశాఖపట్నం
| విశాఖపట్టణం
|-
| 44
| 05.04.2013
| ఆంధ్ర విశ్వవిద్యాలయం
| విశాఖపట్నం
| విశాఖపట్టణం
| విశాఖపట్నం
| విశాఖపట్టణం
|-
| 45
పంక్తి 426:
| 21.07.2013
| టి.జి.వెంకటేష్ కళాసమితి
| కర్నూలు
| కర్నూల్
| కర్నూలు
| కర్నూల్
|-
| 65
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు