యాకమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ప్రాధమిక → ప్రాథమిక, బడినది. → బడింది., కలదు. → using AWB
పంక్తి 99:
సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు, సాయిపురం, పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజి, తోట్లవల్లూరు, మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, యాకమూరు
 
==గ్రామంలో మౌలిక వసతులు==
ప్రాధమికప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
పంక్తి 121:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలొతేదీలలో [[మైసూరు]]లోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగినదిజరిగింది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడినదినిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
#ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, [[మచిలీపట్నం]]-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
#ఈ గ్రామములో ఒక గోశాల ఉన్నదిఉంది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,447 - పురుషుల సంఖ్య 1,193 - స్త్రీల సంఖ్య 1,254 - గృహాల సంఖ్య 776
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1083, స్త్రీల సంఖ్య 1081, గ్రామంలో నివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-17; 16వపేజీ.
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చ్-24,1వపేజీ.
[4] ఈనాడు అమరావతి; 2015, మే నెల-11వతేదీ; 39వపేజీ.
 
{{తోట్లవల్లూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/యాకమూరు" నుండి వెలికితీశారు