రాధాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 15:
ఈమె మొదటిసారిగా [[ఆదుర్తి సుబ్బారావు]] గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]] (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
 
కొంతకాలం విరామం తర్వాత మరళ 2002 నుండి తిరిగి [[డి.రామానాయుడు]] పిలుపు మేరకు [[నువ్వులేక నేనులేను]] తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.
 
==నటించిన సినిమాలు==
పంక్తి 39:
1971 : [[నమ్మకద్రోహులు]]
1966 : [[కన్నె మనసులు]] [[రంగుల రాట్నం]]
 
1965 : [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]]
 
1962 : [[మహామంత్రి తిమ్మరుసు]]
"https://te.wikipedia.org/wiki/రాధాకుమారి" నుండి వెలికితీశారు