రాయప్రోలు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

175.101.67.82 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1891969 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో , పెళ్లి → పెళ్ళి, → (2), ) → ) (2), ( → ( using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Telugu Poet Rayaprolu Subbarao.JPG|right|150px|thumb|రాయప్రోలు సుబ్బారావు]]
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన '''రాయప్రోలు సుబ్బారావు''' ([[మార్చి 17]], [[1892]] - [[జూన్ 30]], [[1984]]) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన [[తృణకంకణము]] తో [[తెలుగు]] కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికిపెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో [[ఖండ కావ్యం|ఖండకావ్య]] ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.
 
కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో [[జర్మనీ]], [[ఫ్రాన్సు]] దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.
 
అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు. [[తెలుగు]], [[సంస్కృత భాష|సంస్కృత భాషా]] పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి [[తెలుగు కవిత]] కు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.

== రచనలు ==
Line 36 ⟶ 35:
:ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
:పొగడరా నీ తల్లి భూమి భారతిని
:నిలుపరా నీ జాతి నిండు గౌరవము
 
:శ్రీలు పొంగిన జీవగడ్డయి
Line 44 ⟶ 42:
:భక్తిపాడర తమ్ముడా!
:వేదశాఖలు పెరిగె నిచ్చట
:ఆదికావ్యం బందె నిచ్చట
 
[[:అమరావతీ]] పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు
Line 56 ⟶ 52:
::దివ్య దీక్షా సుఖ స్ఫూర్తి తీవరించె
::నా మహాదేశ మర్థించి యాంధ్రులార
::చల్లుడాంధ్రలోకమున నక్షితలు నేడు
 
తృణ కంకణమునుండి:
Line 74 ⟶ 69:
 
MAHARAJA'S COLLEGE, Mysore. 26th May 1916.
 
Though I have not known Mr. Rayaprolu Subbarao personally, I have been in touch with him by correspondence, common friends, and above all, his own splendid writings in prose and verse. He holds a high rank amongst modern Telugu Poets, and I think he is almost entitled to be acclaimed as the founder of a new school of poetry which is bound to mark a new epoch in the development of the Andhra literature. His imaginative gifts are of a high order and his power of phrase is remarkable, almost unique. He will bring name and fame to any institution with which he may be connected. And I, therefore, confidently recommend him as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people.
 
[Signed]
C.R.REDDY, M.A. (Cantab) - Principal, Maharaja's College, Mysore.
 
==వనరులు==
Line 89 ⟶ 82:
== బయటిలింకులు ==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=madhu%20kalasham&author1=&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1944%20&language1=Telugu&pages=74&barcode=2020050016255&author2=&identifier1=RMSC-IIITH&publisher1=navya%20saahitya%20parishath&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-18&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/522 డీఎల్ఐలోని మధుకలశం కావ్య ప్రతి]
 
[[వర్గం:1892 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]