రాహుల్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సారధ్య → సారథ్య, విద్యార్ధి → విద్యార్థి, → (2) using AWB
పంక్తి 1:
'''రాహుల్ గాంధీ''' (జననం 19 జూన్ 1970) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడు, భారత యువజన కాంగ్రెస్, భారత జాతీయ విద్యార్ధివిద్యార్థి యూనియన్ లకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండవ అతిఎక్కువ ర్యాంకు సాధించిన సభ్యుడు రాహుల్.
 
రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మారల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవారు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశారు రాహుల్. ఆ తరువాత [[లండన్]] లోని మానిటర్ గ్రూప్ అనే  మేనేజ్ మెంట్  కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి [[రాజీవ్ గాంధీ]] చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ  చేసే ఉత్తరప్రదేశ్ లోని అమేథీ  నియోజకవర్గంలో  నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో  పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.
 
2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారధ్యంసారథ్యం వహించారు రాహుల్. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో అతి దారుణమైన వైఫల్యాన్ని చవి చూసింది. నిజానికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది.
 
== తొలినాళ్ళ జీవితం, కెరీర్ ==
19 జూన్ 1970న రాహుల్ ఢిల్లిలో జన్మించారు.<ref>{{Cite web|url=http://archive.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4074|title=Detailed Profile: Shri Rahul Gandhi|accessdate=27 April 2014|publisher=India.gov.in}}</ref> ఆయన భారత మాజీ ప్రధాని [[రాజీవ్ గాంధీ]], కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] ల మొదటి సంతానం. ఆయన మాజీ ప్రధాని [[ఇందిరా గాంధీ]]  మనవడు.  భారత మొట్టమొదటి ప్రధాని  [[జవహర్ లాల్ నెహ్రూ|జవహర్  లాల్  నెహ్రూ]] కు మునిమనవడు. ఆయన చెల్లెలు [[ప్రియాంక గాంధీ|ప్రియాంక వాద్రా]], బావ  రాబర్ట్ వాద్రా.<ref>{{Cite news|url=http://www.samachar.com/features/290905-features.html|title=Does Congress want to perpetuate Nehru-Gandhi dynasty?|publisher=[[Samachar]]|accessdate=9 February 2007|archiveurl=https://web.archive.org/web/20061028203930/http://samachar.com/features/290905-features.html|archivedate=28 October 2006|author=M. V. Kamath}}</ref>
 
రాహుల్ మొదట [[ఢిల్లీ]] లోని సెయింట్ కొలంబా పాఠశాలలో చేరారు.<ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/life-style/people/Unplugged-Rahul-Gandhi/articleshow/4144215.cms|title=Unplugged: Rahul Gandhi – The Times of India|date=7 August 2009|accessdate=12 April 2014|publisher=Timesofindia.indiatimes.com}}</ref> 1981 నుండి 1983 వరకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ది డూన్ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన నానమ్మ, అప్పటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ని దుండగులు  చంపడంతో, తండ్రి రాజీవ్ 31 అక్టోబరు 1984న ప్రధానమంత్రి అయ్యారు. సిక్కు ఉగ్రవాదుల నుంచి వీరి కుటుంబానికి బెదిరింపులు రావడంతో రాహుల్, ఆయన చెల్లెలు ప్రియాంకాను ఇంట్లోనే చదివించడం ప్రారంభించారు రాజీవ్.<ref name="NYTimes">{{Cite news|url=http://www.nytimes.com/1989/07/16/world/foes-of-gandhi-make-targets-of-his-children.html|title=Foes of Gandhi make targets of his children|date=16 July 1989|work=The New York Times|accessdate=24 February 2014|author=Sanjay Hazarika}}</ref> 1989లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చేరిన  రాహుల్, మొదటి సంవత్సరం పరీక్షలైపోయిన తరువాత హార్వర్డ్  విశ్వవిద్యాలయంలో చేరారు.<ref name="dnaed">[http://www.dnaindia.com/india/report_rahul-completed-education-in-us-under-a-false-name_1251616 Rahul completed education in US under a false name – India – DNA]. </ref> 1991లో తమిళ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ చనిపోయిన తరువాత<ref>{{Cite news|url=http://www.frontline.in/static/html/fl1503/15030150.htm|title=The accused, the charges, the verdict|date=7 February 2010|work=[[Frontline (U.S. TV series)|Frontline]]}}</ref> భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ రోలిన్స్ కళాశాలకు మారిపోయారు. 1994లో బి.ఎ పూర్తి చేశారు ఆయన.<ref>{{Cite news|url=http://www.indianexpress.com/news/newsweek-apologises-to-rahul-gandhi/21088/1|title=Newsweek apologises to Rahul Gandhi|date=27 January 2007|work=[[The Indian Express]]}}</ref> ఆ సమయంలో ఆయన రౌల్ విన్సి అనే మారుపేరుతో చదువుకునేవారు. ఆయన అసలు పేరు, వివరాలు కొందరు భద్రతా, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే తెలుసు.<ref name="dnaed" /><ref>[http://www.outlookindia.com/article.aspx?240575 A Question Of TheHeir & Now]. </ref> 1995లో కేంబ్రిడ్జ్ లోని  ట్రినిటీ కళాశాలలో ఎం.ఫిల్ చదివారు. ఆ తరువాత 1995లో లండన్ లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు.<ref>{{Cite web|url=http://www.rediff.com/news/2004/apr/13rajeev.htm|title=The Great White Hope: The Son Also Rises|date=13 April 2004|work=Rediff}}</ref> 2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్  లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు.<ref>{{Cite news|url=http://www.rediff.com/money/2004/jun/24rahul.htm|title=Want to be CEO of Rahul Gandhi's firm?|date=24 June 2004|newspaper=Rediff|accessdate=27 April 2014}}</ref> 2004లో ఒక ప్రెస్ మీట్ లో తనకు ఒక స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పారు. ఆమె వెనుజులాలో ఉంటుందనీ, ఆమె ఒక ఆర్కిటెక్ట్ అనీ తెలిపారు. తాను [[ఇంగ్లండ్]] లో చదువుకునేటప్పుడు ఆమె  పరిచయమయ్యారని వివరించారు రాహుల్.<ref>{{Cite news|url=http://www.expressindia.com/news/fullstory.php?newsid=30839|title=My girlfriend is Spanish: Rahul Gandhi|date=28 April 2004|work=The Indian Express}}</ref><ref>{{Cite news|url=http://www.island.lk/2004/07/31/news07.html|title=I have a girlfriend in Venezuela: Rahul|date=30 July 2004|publisher=The Island}}</ref> కానీ 2013లో తాను పెళ్ళి చేసుకోనని ప్రకటించారు ఆయన.<ref>[http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/9912675/No-marriage-or-children-for-Indias-Rahul-Ghandi.html No marriage or children for India's Rahul Ghandi?]</ref>
 
 
 
== మూలాలు ==
{{Reflist|30em}}
 
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/రాహుల్_గాంధీ" నుండి వెలికితీశారు