రేలంగి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), గా → గా , తో → తో (2), → (5), , → , (3) using AWB
పంక్తి 22:
 
==జీవిత విశేషాలు==
ఆయన [[పాలకొల్లు]] లో శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు [[1951]] [[సెప్టెంబరు 30]] న జన్మించారు.
 
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.<ref name="legacyhumor">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/a-legacy-of-humour/article1433136.ece A legacy of humour], The Hindu.</ref> ఆయన చిత్రాలలో అధికంగా తెలుగుమరియు కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు టెలివిజన్ లో సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. [[సుందరి సుబ్బారావు]] చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు<ref name="nandiawards">[http://ipr.ap.nic.in/New_Links/Film.pdf Nandi Awards List (pp 15)], Nandi Awards pdf file.</ref>. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన [[దివాకర్ బాబు]] మరియు [[శంకరమంచి పార్థసారధి]] వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.<ref name="filmstudio">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/no-greater-school-than-a-film-studio/article4205108.ece ‘No greater school than a film studio’], The Hindu.</ref> ఆయన [[సుమన్ తల్వార్|సుమన్]]<ref name="filmstudio" />, [[రేవతి (నటి)|రేవతి]] మరియు కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
పంక్తి 28:
==సినిమా ప్రస్థానం==
===సినిమాలలో ప్రవేశం===
ఆయన చిన్నప్పుడు రంగస్థల నాటకాలు వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది , 14వ యేటనే రంగస్థల నాటకాలు, మోనో యాక్షన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ , రెడ్డి గారు స్నేహితుడు ద్వారా "బ్రహ్మచారి" నాటకం లోనాటకంలో అవకాశం కల్పించారు. అప్పటికి కాలేజి లోకాలేజిలో పి.యు.సి చదువుతూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన కోడి రామకృష్ణ తోరామకృష్ణతో కలిసి నాటకాలు వేసేవాడు. బి.యస్.సి లోసిలో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడం తోలేకపోవడంతో ఆయన నాన్న గారు సినిమా రంగం లోరంగంలో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆ విధంగా దర్శకుడైయ్యారు.
 
1971లో ప్రముఖ దర్శకుడు బి.వి.ప్రసాద్ గారి వద్ద అప్రెంటిస్ గా [[మొహమ్మద్ బీన్ తుగ్లక్|మహమ్మద్ బిన్ తుగ్లక్]] సినిమాకు చేరారు. 1972లో ఆయన [[కె.ఎస్.ఆర్.దాస్]] వద్ద అసిస్టెంట్ డైరక్టరుగా [[ఊరికి ఉపకారి]] చిత్రానికి పనిచేసారు. తరువాత ఆయన 1973లో [[సాగర సంగమం]] చిత్రానికి [[దాసరి నారాయణరావు]] గారి వద్ద పనిచేసారు. 1980లో దర్శకునిగా మారే వరకు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరక్టరు, అసోసియేట్ డైరక్టరు మరియు కో డైరక్టరు గాడైరక్టరుగా పనిచేసారు.
 
===డైరక్టరుగా===
ఆయన 1980 నుండి దర్శకత్వాన్ని చేపట్టారు. మొదట [[చందమామ]] చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పూర్తి కుటుంబ చిత్రం. కానీ ఈ చిత్రం విడుదల ఆలస్యమయింది.<ref name="comedyforte">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/comedy-is-his-forte/article639179.ece Comedy is his forte], The Hindu.</ref> ఈ చిత్రం 1982 వరకు విడుదల కాలేదు. ఆయన రెండవ, మూడవ మరియు నాల్గవ సినిమాలు వరుసగా [[నేను మా ఆవిడ]], [[ఏమండోయ్ శ్రీమతిగారు]] మరియు [[ఇల్లంతా సందడి]]. ఈ చితాలు పరిపూర్ణ హాస్యభరితమైనవి.<ref name="comedyforte" /> యాదృచ్ఛికంగా చంద్రమోహన్ తో తీసిన 18 సినిమాలు విజయాలనందించాయి. ఆయన ప్రముఖ సినిమా నటులైన [[అక్కినేని నాగేశ్వరరావు]] ([[దాగుడు మూతల దాంపత్యం]]) , [[శోభన్ బాబు]] ( [[సంసారం]]) మరియు [[కృష్ణంరాజు]] ([[యమధర్మరాజు]]) లతో కూడా సినిమాలూ చేసారు.
 
==కొన్ని సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రేలంగి_నరసింహారావు" నుండి వెలికితీశారు