లక్ష్మీనారాయణ పురం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , వున్నారు. → ఉన్నారు., పని చేశారు using AWB
పంక్తి 92:
}}
'''లక్ష్మినారాయణ పురం''' [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[అత్తిలి]] మండలంలోని గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
* ఇంతకు ముందు ఉనికిలి పంచాయితీ లోపంచాయితీలో వుండెడిది.
* కాని బొడ్డేటి శ్రీరామమూర్తి గారి అధ్వర్యం లోఅధ్వర్యంలో విడిగా పంచాయితీ యేర్పాటు చేసి ప్రెసిడెంట్ గా చేశారు.
* తర్వాత పొలమరశెట్టి నాగేశ్వరరావు. ప్రజారంజకం గాప్రజారంజకంగా ప్రెసిడెంటుగా మంచి పనులు చేశారు.
* మరల 2011 వరకు శ్రీరామ మూర్తి పని చేశారుపనిచేశారు.
* ఈ వూరిలో ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు , పిల్ల తప్పనిసరిగా చదువుకుంటారు.
* అందరూ విద్యా వంతులు . యువత వురిలో జరిగే ప్రతి మంఛి పనికి దగ్గర వుండి ప్రోత్సహిస్తారు.
* '''వివేకనంద స్టూడెంట్స్ యూనియన్''' మరియు '''''శ్రే విఘ్నేశ్వరా యూత్''''' ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆటల పోటీలు ఛదువుకునే పిల్లల కోసం వ్యాసరఛన , క్విజ్, బిట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం ఛెస్తారు.
* ఉన్నత పాఠశాల ఛదువు కోసం సమీప గ్రామమ్ మెగల్లు వెల్లి ఛదువుకుంటరు.
* ఇక్కడ సుమారు 2000 మంది వోటర్స్ వున్నారుఉన్నారు.
* పురుసుల కన్నా స్త్రీ ;ల శాతం ఎక్కువ.
* ప్రధాన వృత్తి వ్యపసాయం. కూలీ జీవనాధారం.
* వూరి మధ్య నుండి కాలువ వెల్తుంది.
* దీనిని '''విద్యావంతుల గ్రామం''' అని అంటారు.
* ఈ ఊరు వునికిలి మొగల్లు మధ్య లోమధ్యలో వుంది.
* అత్తిలి మరియు భీమవరం లకు మధ్యస్టానం ఈ గ్రామం.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీనారాయణ_పురం" నుండి వెలికితీశారు