అలెక్సాండర్ డఫ్: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: {{బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదము}}
 
[[బొమ్మ:alexduff.jpg|thumb|right|అలెక్సాండర్ డఫ్]]
 
'''ఆలెగ్జాండర్ డాఫ్''' (ఏప్రిల్ 15, 1806 - ఫిబ్రవరి 12, 1878) ఒక స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ. అతడు [[స్కాట్లండు చర్చి]] కు మొట్టమొదట అంతర్జాతీయ మిషనిరీ గా భారత దేశము వచ్చెను. జూలై 13, 1980 న డఫ్ ఈనాడు [[స్కాటిష్ చర్చ్ కాలేజీ]] గా పిలువబడుతున్న జనరల్ అసెంబ్లీ ఇన్సిట్ఞూషన్ ను స్థాపించెను. [[కలకత్తా విశ్వవిద్యాలయం]] స్థాపన లో పాత్ర వహించెను.
 
Line 9 ⟶ 6:
అలెగ్జాండర్ డఫ్ [[స్కాట్లెండ్]] లో జన్మించెను. యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ అండ్రూస్ లో చదివెను. స్కాట్లెండ్ చర్చి విదేశీ వ్యవహారాల కమిటీ ద్వారా భారతదేశములో మొదటి మిషనరీ పదవిని పొంది, 1829 లో భాధ్యతలు స్వీకరించెను.
 
==భారతదేశములో missionమిషనరీ ==
{{Protestant missions to India}}
రెండు సార్లు ఒడ విరిగిపోయినవిరిగిపోయినా సహసోపేతమైన ప్రయాణము తరువాత, డఫ్ మే 27, 18301830న న కలకత్తా లో కికలకత్తాలో అడుగు పెట్టెనుపెట్టాడు. దీర్ఘకాలిక ప్రభావము ఉండే ప్రభుత్వ విధానము (పాలసీ) ని ప్రవేశపెట్టేనుప్రవేశపెట్టాడు. అప్పటి వరకు భారతదేశము లో నిభారతదేశములో క్రైస్తవ మిషనరీలు సామాజికంగా, అర్థికంగా వెనుకబడిన కొన్నినిమ్న కులముల వారినే క్రైస్తవ మతములోకి మారుస్తూ ఉండేవి. ఉన్నత కుల హిందువులను, ముస్లిములను ముట్టుకునేవి కావు. సాంప్రదాయక మతమార్పిడి విధానాలు ఉన్నత కులములకులాల వారిని ఆకర్షించవు అని తెలివిగా తెలుసుకున్న డఫ్, పాశ్ఛాత్య విద్య ద్వారా ఉన్నత కులముల లోకులాలలో బాలురను ఆకర్షించి, వారికి విద్య నేర్పించి వారిని క్రైస్తవ మతము వైపుకు గుంజ వచ్చను అనిమల్లించవచ్చని గ్రహించాడు. విద్యాశాఖ ప్రభుత్వ విధానాన్ని మార్చాడు. ఆతని కృషి ఫలితముగా భారతదేశము లోభారతదేశంలో విద్యా ప్రమాణాలు పెరగడమే కాకుండా ఉన్నత కుఅకుల హిందువులలో కి క్రైస్తవ మత సిద్దాంతాలు కూడా ప్రవేశించడము మొదలుపెట్టాయి.
 
==ఇంగ్లీషులో విద్య==
డఫ్, బైబిలుతో పాటు మౌళిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి దాకా, అనేక లౌకికాంశాలలో పాఠములు చెప్పు ఒక పాఠశాలను ప్రారంభించెనుప్రారంభించాడు. పాశ్చాత్య జ్ఞానాన్ని అర్ధం చేసుకోవటానికి ఆంగ్లము కీలకమని ఈ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమములో బోధించుచుండేవారు. ఇదే విషయముపై డఫ్ "ఏ న్యూ ఎరా ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ఇండియా" (భారతదేశములో ఆంగ్ల భాష మరియు సాహిత్యము యొక్క నూతన శకము) అనే కరపత్రము ప్రకటించాడు. దీని ప్రభావముతో [[1835]], [[మార్చి 7]]న ప్రభుత్వము, ఉన్నత విద్యలో భారతదేశములోని బ్రిటీషు ప్రభుత్వము యొక్క లక్ష్యం భారతదేశ స్థానిక ప్రజలలో పాశ్చాత్య విజ్ఞానము మరియు సాహిత్యము యొక్క అవగాహన పెంపొందించటమే అన్న విధానాన్ని అవలంబించింది. విద్యా సంబంధ విషయాలకు కేటాయించిన అన్ని నిధులను ఆంగ్ల విద్యకు వినియోగించుట మాత్రమే వాటి సదుపయోగమని కూడా భావించింది.
 
ఆ కాలపు భారతదేశ బ్రిటీషు సమాజములో, భారతదేశ సాంప్రదాయ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వాటికి మద్దతునిచ్చి పెంపొందిచాలని అభిలషించిన "ప్రాచ్యవేత్తలు" లేకపోలేదు. వారు సాంప్రాదాయ విద్యను తోసిరాజని, పాశ్చాత్య విద్య, సంస్కృతి మరియు మతాన్ని పెంపొందించాలన్న డఫ్ విధానాన్ని వ్యతిరేకించారు. 1939లో, అప్పటి భారతదేశ గవర్నరు జనరలైన [[ఎర్ల్ ఆఫ్ ఆక్లాండ్]], ప్రాచ్యవేత్తల వాదనకు లొంగి, రెండు ధృక్కోణాలకు మధ్య ఒక మధ్యేవాద విధానాన్ని అవలంబించాడు.
 
==The institute(s)==
Shortly after landing in India in 1830, Duff opened his institution in a house located at upper Chitpur Road in the [[Jorasanko]] neighbourhood of Calcutta. The house was made available to him by Feringhi Kamal Bose, an affluent Hindu. The school soon began to expand into a missionary college, known as the [[Scottish Church College, Calcutta|General Assembly's Institution]]. In 1834, Duff returned to Britain broken in health. During this sojourn, He succeeded in securing the approval of his church for his educational plans, and in arousing much interest in the work of foreign missions. In 1836, the Calcutta institution was moved to Gorachand Bysack's house in the Garanhata neighbourhood. On 23rd February 1837, Mr. MacFarlon, the Chief Magistrate of Calcutta, laid the foundation stone for a new building belonging to the mission itself. The building was designed by Mr. John Gray construction was superintented by Capt. John Thomson, both of the [[HEIC]]. The construction of the building was completed in 1839.
 
In 1840, Duff returned to India. At the [[Disruption of 1843]], Duff sided with the Free Church. He gave up the college buildings, with all their effects, and with unabated courage set to work to provide a new institution, which came to be known as the [[Scottish Church College, Calcutta|Free Church Institution]] (these two institutions founded by Duff, i.e., the General Assembly's Institution and the Free Church Institution would be merged later to form the Scottish Churches College. After the unification of the [[Church of Scotland]] in [[1929]], the institution would be known as [[Scottish Church College]]). He had the support of Sir [[James Outram]] and Sir [[Henry Lawrence]], and the encouragement of seeing a new band of converts, including several young men born of high caste. In 1844, governor-general [[Viscount Hardinge]] opened government appointments to all who had studied in institutions similar to Duff's institution. In the same year, Duff co-founded the ''Calcutta Review'', of which he served as editor editor from 1845 to 1849.
 
==Later years==
In 1849, Duff returned to Britain. He was moderator of the Free Church assembly in 1851. He gave evidence before various Indian committees of parliament on matters of education. This led to an important despatch by [[Viscount Halifax]], president of the board of control, to governor-general the [[marquess of Dalhousie]], authorizing an educational advance in primary and secondary schools; the provision of technical and scientific teaching; and the establishment of schools for girls. In 1854, Duff visited the United States, where what is now [[New York University]] gave him the degree of L.L.D.; he was already D.D. of Aberdeen.
 
In 1856, Duff returned to India, where the mutiny broke out the following year; his descriptive letters written during this period were collected in a volume entitled ''[[The Indian Mutiny]] - its Causes and Results (1858)''. During this stint in India, Duff gave much thought and time to the [[University of Calcutta]], which owes its examination system and the prominence given to physical sciences to his influence. In 1863, Sir [[Sir Charles Trevelyan, 1st Baronet|Charles Trevelyan]] offered him the post of vice-chancellor of the University, but his health compelled him to leave India. As a memorial of his work, the Duff Hall was erected in the centre of the educational buildings of Calcutta.
 
In 1864, Duff visited [[South Africa]], and on his return, became convener of the foreign missions committee of the Free Church. He raised money to endow a missionary chair at New College, Edinburgh, and himself became first professor. Among other missionary labors of his later years, he helped the Free Church mission on [[Lake Nyassa]], travelled to [[Syria]] to inspect a mission at [[Lebanon]], and assisted Lady Aberdeen and Lord Polwarth to establish the Gordon Memorial Mission in [[Natal]]. In 1873, the Free Church was threatened with a schism owing to negotiations for union with the [[United Presbyterian Church]]. Duff was called to the chair, and guided the church through this crisis. He also took part in forming the alliance of Reformed Churches holding the Presbyterian system.
 
Alexander Duff died on February 12, 1878. By his will, he devoted his personal property to found a lectureship on foreign missions on the model of the [[Bampton Lectures]].
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*{{1911}}
 
{{బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము}}
 
<!-- వర్గాలు -->
[[వర్గం:1806 జననాలు]]
[[వర్గం:1878 మరణాలు]]
Line 46 ⟶ 30:
[[వర్గం:బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
 
<!-- ఇతరభాషలు -->
[[en:Alexander Duff]]
[[sv:Alexander Duff]]
 
[[en:Alexander_Duff]]
"https://te.wikipedia.org/wiki/అలెక్సాండర్_డఫ్" నుండి వెలికితీశారు