వంశీ: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: వంశీ గారిపై వ్యాసం మూలం గా పేర్కొంటున్నాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → using AWB
పంక్తి 10:
}}
 
'''వంశీ''' తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.
 
==బాల్యం==
పంక్తి 16:
 
==కెరీర్==
తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన [[శంకరాభరణం]] సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా [[1982]] లో [[చిరంజీవి]], [[సుహాసిని]], [[రాజేంద్ర ప్రసాద్]] ప్రధాన పాత్రధారులుగా నటించిన [[మంచు పల్లకి]] అనే సినిమా. ఈ సినిమాకు [[యండమూరి వీరేంద్రనాథ్]] రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
 
[[1984]] లో ఆయన రూపొందించిన [[సితార (సినిమా)|సితార]] సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో [[భానుప్రియ]] తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు [[ఇళయరాజా]] సంగీత దర్శకత్వం వహించాడు.
 
వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.
"https://te.wikipedia.org/wiki/వంశీ" నుండి వెలికితీశారు