శ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ప్రార్ధన → ప్రార్థన, ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 8:
* గౌరవ సూచకం (శ్రీ సుబ్బారావు గారు, శ్రీయుతులు ...)
* శుభ సూచకం (శ్రీ
* ఆరంభ సూచకం (శ్రీకారం) [[ప్రబంధాలు]] శ్రీకారం తోశ్రీకారంతో ప్రారంభించడం తెలుగు సాహిత్యంలో ఒక ఆనవాయితీ.
 
==లక్ష్మీదేవి==
{{main|లక్ష్మి}}
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జగన్మాత [[లక్ష్మీదేవి]]కి విశిష్టమైన స్థానం ఉన్నదిఉంది. ఈమె విష్ణుమూర్తి పత్నిగా, జగన్మాతగా, భక్తుల ప్రార్ధనలనుప్రార్థనలను ఆలకించి, వాటిని నాథుని సన్నిధానంలో నివేదించి, వారిని క్షమింపజేసే పురుషకార రూపిణిగా పలువిధాలుగా పూర్వాచార్యులు నిరూపించారు. వీరి ప్రకారం లక్ష్మీశబ్దానికి "లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీః హరిప్రియా" అన్నట్లు పర్యాయ వాచకం అయిన శ్రీ శబ్దానికి గల వివిధ వ్యుత్పత్తులను ఆధారం చేసుకొని ఈమె వైభవాన్ని
నిరూపించారు.
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీ" నుండి వెలికితీశారు