శ్రీరంగం నారాయణబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, లో → లో (2), గా → గా , → , , → , using AWB
పంక్తి 2:
 
== జననం ==
వీరు [[విజయనగరం]] లో , [[1906]], [[మే 17]]వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గాబ్రహ్మచారిగా జీవితం గడిపారు.
 
నారాయణబాబు పద్య రచనలకు మరియు భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి [[సర్రియలిజం]] (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.
 
== మరణం ==
వీరు [[1961]], [[అక్టోబర్ 2]]వ తేదీన [[చెన్నై]] లో పరమపదించారు.
 
==రచనలు==
* విశాఖపట్నం
* విశాఖపట్టణం
* ఫిడేలు నాయుడుగారి వేళ్ళు
* గడ్డిపరక