షామానిజం: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 1:
[[Image:SB_-_Altay_shaman_with_drum.jpg|thumb|
ఎస్.ఐ.బోరిసోవ్ తీసిన ఫోటో ఆధారంగా రష్యన్ పోస్ట్‌కార్డు. [[:en:Khakas|ఖాకాస్]] తెగకు చెందిన ఒక షామన్ స్త్రీ.<ref>{{cite book |last=Hoppál |first=Mihály |authorlink= |title=Sámánok Eurázsiában |year=2005 |publisher=Akadémiai Kiadó |location=Budapest |language=Hungarian |isbn=963-05-8295-3 2}} p. 77, 287; {{cite book |last=Znamensky |first=Andrei A. |chapter=Az ősiség szépsége: altáji török sámánok a szibériai regionális gondolkodásban (1860–1920) |pages=117–134 |editor=Molnár, Ádám |title=Csodaszarvas. Őstörténet, vallás és néphagyomány. Vol. I |publisher=Molnár Kiadó |location=Budapest |year=2005 |isbn=963 218 200 6 |language=Hungarian}}, p. 128</ref>]]
'''షామాన్''' అనునది [[మంగోలియా]] దేశానికి చెందిన ఒక విశ్వాసము. ఈ విశ్వాసం కలిగినవాడిని '''షామాన్''' అని పిలుస్తారు. వీరి విశ్వాసాలలో ముఖ్యమైనది ''[[ఆత్మ]]''ల లోకంతో సంబంధాలు మరియు ఆత్మలతో మాట్లాడడం.షామానిజం, భౌతిక ప్రపంచానికి అతీతంగా, ఆత్మలోకాలపై ఆధారపడి తయారైన నమ్మకం, మరియు ఆత్మలు మానవుల జీవితాలపై ప్రభావాలు చూపుతారనే విశ్వాసం ద్వారా జనియించినదిజనియించింది.<ref name=Peru>{{cite web |url=http://www.kirasalak.com/Peru.html |title="HELL AND BACK" |last=Salak |first=Kira |publisher=National Geographic Adventure }}</ref> భారత్ లోని తాంత్రిక మాంత్రికుల లాగా వీరునూ అనేక రకాలైన క్షుద్రవిద్యలను అమలు పరచి వారి క్షుద్రలోకంలోనే జీవిస్తారు.
 
== విశ్వాసాలు ==
ప్రపంచంలోని విశ్వాసాలకు దూరంగా వీరిలో విశ్వాసాలున్నాయి. షామాన్లు అందరూ ఈ విశ్వాసాలు కలిగివుంటారు. [[:en:Mircea_EliadeMircea Eliade|ఎలియాడే]] (1964) గుర్తించిన కొన్ని సాధారణ విశ్వాసాలు :
* ఆత్మలు వున్నాయి, మనుషుల జీవితాలలో మరియు సమాజాలతో వీరి బాంధవ్యాలు ప్రమేయాలు ఎక్కువ.
* షామాన్లు ఆత్మల లోకంతో సంబంధాలు కలిగివుంటారు.
"https://te.wikipedia.org/wiki/షామానిజం" నుండి వెలికితీశారు