హంసా నందిని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , గా → గా , → (7) using AWB
పంక్తి 19:
'''హంసా నందిని''' తెలుగు సినీనటి, మోడల్ మరియు డ్యాన్సర్.
 
మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. [[అనుమానాస్పదం]] సినిమా సమయంలో దర్శకుడు [[వంశీ]] హంసా నందిని గానందినిగా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]] సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
హంసా నందిని [[పూనే]] లో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం [[ముంబై]] కి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు [[టెలివిజన్]] ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో చేరింది.
 
2013 లో [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]], భాయి, [[అత్తారింటికి దారేది]] మరియు [[రామయ్యా వస్తావయ్యా]] మరియు బాలకృష్ణ హీరోగా నటించిన [[లెజెండ్]] సినిమాలలో ప్రత్యేక గీతాలలో నటించింది.
పంక్తి 35:
| 2005 || 786 (ఖైదీ ప్రమకథ) || రోషిణి || తెలుగు || పూనం బర్టాకే
|-
| 2006 || మోహిని 9886788888 || మోహిని || కన్నడ ||
|-
| 2006 || కార్పొరేట్ || || హిందీ || పూనం బర్టాకే
|-
| 2007 || [[అనుమానాస్పదం]] || దేవిక || తెలుగు ||
పంక్తి 53:
| 2012 || [[ఈగ (సినిమా)|ఈగ]]|| rowspan="2" | కళ || తెలుగు || rowspan="2" | అతిథి పాత్ర
|-
| 2012 || నాన్-ఇ || తమిళ
|-
| 2013 || [[మిర్చి (2013 సినిమా)|మిర్చి]] || || తెలుగు || టైటిల్ సాంగ్
పంక్తి 73:
| 2015 || [[సోగ్గాడూ చిన్నినయనా]] || || తెలుగు ||
|-
| 2015 || [[బెంగాల్ టైగర్]] || || తెలుగు || అతిథి పాత్ర
|-
| 2016 || [[శ్రీరస్తు శుభమస్తు]]<ref name="అల్లు శిరీష్ మూవీ స్పెషల్ సాంగ్ లో హంసా నందిని">{{cite web|last1=ఆంధ్రావిల్లాస్|first1=సినిమా వార్తలు|title=అల్లు శిరీష్ మూవీ స్పెషల్ సాంగ్ లో హంసా నందిని|url=http://www.andhravilas.net/te/hamsa-nandini-going-to-act-with-allu-sirish-1821146.html|website=www.andhravilas.net|accessdate=21 September 2016}}</ref> || || తెలుగు|| అతిథి పాత్ర
"https://te.wikipedia.org/wiki/హంసా_నందిని" నుండి వెలికితీశారు