నారాయణ గురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
== బాల్యం ==
1887లో ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాక ఆయన బాల్య విశేషాల గురించి అనేక రకాలైన కథలు ప్రచారంలోకి వచ్చాయి కానీ అందులో వేటిలోనూ ఖచ్చితమైన సమాచారం లభించలేదు. నారాయణ గురు 1856లో [[కేరళ]] లోని [[తిరువనంతపురం]] సమీపంలోని చెంపళంతి అనే గ్రామంలో మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. వయలవరంలోని వారి ఇల్లు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలో ఉన్నది. ఆయనకు నారాయణన్ అనే పేరు పెట్టి నానూ అని పిలుచుకునే వారు. నానూ కు ముగ్గురు సోదరీ మణులు ఉండేవారు. తండ్రి మదన్ ఆసన్ ఉపాధ్యాయుడు. ఆయనకు [[సంస్కృతం]], [[జ్యోతిషశాస్త్రం|జ్యోతిష శాస్త్రం]], [[ఆయుర్వేదం]] లోనూ ప్రవేశం ఉంది. నారాయణన్ కు ఐదేళ్ళ వయసులో పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.<ref name="కత్తి పద్మారావు">{{cite web|last1=కత్తి|first1=పద్మారావు|title=అక్షర దీపం వెలిగించిన నారాయణ గురు|url=http://www.prajasakti.com/Article/Editorial/1843784|website=prajasakti.com|publisher=ప్రజాశక్తి|accessdate=9 November 2016}}</ref>
 
== గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/నారాయణ_గురు" నుండి వెలికితీశారు