"శేఖర్ సూరి" కూర్పుల మధ్య తేడాలు

1,928 bytes added ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
|name = శేఖర్ సూరి
|birth_place = పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
|residence = హైదరాబాదు
|occupation = సినీ దర్శకుడు
}}
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు.<ref name="శేఖర్ సూరి ఐడిల్ బ్రెయిన్ ఇంటర్వ్యూ">{{cite web|title=ఐడిల్ బ్రెయిన్ లో శేఖర్ సూరితో ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/shekkarsuri.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref> తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-adrustam.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.
 
== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>
 
== కెరీర్ ==
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో ముంబై చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెంస్ తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలకు ఘోస్ట్ రచయితగా పనిచేశాడు. సంజయ్ దత్ తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ హైదరాబాదు చేరుకున్నాడు. తరువాత హీరో తరుణ్ తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో అదృష్టం అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్ మంచి విజయం సాధించింది.
== సినిమాలు ==
* అదృష్టం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2019475" నుండి వెలికితీశారు